ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?)


మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. 

కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. 

మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home)

ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. 

పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into curd)

ముందుగా పాలును స్టవ్ మీద బాగా మరిగించాలి, అది కొంచెం చల్లగా ఐనా తర్వాత ముందుగా మన ఇంట్లో ఒక రెండు స్పూన్ ఉన్న పెరుగును ఆ పాళ్ళలో వేసి బాగా కలపాలి తరవాత దాని మీద ప్లేట్ పెట్టి కొన్ని గంటల కోసం పొడి ప్రదేశం లో ఉంచాలి అప్పుడు అది పెరుగుగా మారుతుంది. 

దీని లో జరిగే సైన్స్ ఏంటి అంటే ఉన్న కొంచెం పెరుగు లో బాక్టీరియా ఆ పాలలో కలసి మొత్తం పెరుగుగా మారుస్తుంది. 

ఇంట్లో వాడే కర్పూరం (Camphor used at home)

మన అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే కర్పూరం ఎక్కువగా దేవుడి దెగ్గర హారతి వెలిగించడానికి వాడుతాం అని. ఇది ఒక చెట్టు నుండి వస్తుంది, చాలా ఘాటుగా వాసన వస్తుంది. ఇది ఎన్నో రకాల వైద్యం లో ఉపయోగపడుతుంది. దీని లో ఉండే సైన్స్ ఏంటి అంటే కర్పూరం ని వెలిగించిన తరవాత అది నేరుగా ఆవిరి రూపం లోకి మారి పోతుంది ఈ చర్య ని సబ్లిమేషన్ (sublimation ) అంటారు.  సబ్లిమేషన్ ని తెలుగు లో ఉత్పాదనమ్ అంటారు. 

రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ లో చల్లగా ఎలా ఉంటుంది (How cool is it in a refrigerator or fridge)

రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ అనేది ఒక ఉష్ణ బదలీ సూత్రం ఆధారంగా పని చేస్తుంది. వేడి ఉష్ణం నుండి చల్లని ఉష్ణం వైపుగా గాలి ప్రయాణం వలన ఫ్రిడ్జ్ లో పాలు పెరుగు కూరగాయలు అన్ని కూడా చల్లగా ఉండి పాడు అవ్వకుండా కాపాడుతాయి. ఫ్రిడ్జ్ లోపల 0 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద నీరు, మంచుగా మారుతుంది. 

కంప్రెస్స్ర్ మరియు కండెన్సర్ అనే రెండు పరికరాలు ఫ్రిడ్జ్ లోపల చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది 

ఇదే విధంగా A.C అంటే Air Conditioner ఎయిర్ కండీషనర్ కూడా పని చేస్తుంది. 

సూర్యుడి నుండి లభించే విటమిన్ D (Vitamin D from the Sun)

సూర్యోదయం ఐనా నుండి ఉదయం 7 గంటల లోపు మనకు సూర్యుడి నుండి D విటమిన్ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు మన శరీరంపై పడిన అది మన శరీరం D విటమిను స్వీకరిస్తుంది.

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు రవాణా సాధనాలు ( Means of road transport) ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు

వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స విధానము

వివిధ రకాల వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స  విధానము  అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగమ అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. దీని వలన మనకి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి.  జన్యు సంబంధమైనవి అంతర్గత కారణాలు. వ్యాధుల వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర పరాన్న జీవుల వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, పట్టు పుురుగు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ వలన వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు  నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు  గాలి ద్వారా వ్యాపించు వ్యాధులు వైరస్ వలన వచ్చే వ్యాధులు జలుబు  పడిస

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడం

మన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం   ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది. ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు  ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది  ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును  ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మ