ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వరదలు, తుఫాన్లు ,కరువులు రకాలు, ప్రమాదాలువరదలు, తుఫాన్లు ,కరువులు

భూమి పైన ప్రతి ప్రాణకోటి జీవించడానికి నీరు మూలాధారం. భూ ఉపరితలంలో 71 శాతం నీరు ఆవరించి ఉన్నది నీరు వేడికి నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారుతుంది నీరు నిరంతరం మహాసముద్రాలు, నదులు, సరస్సులు, నుండి ఆవిరవుతూ ఉంటుంది దీనిని ద్రవీభవనం అంటారు. 

సముద్రాలు నుండి నీరు ఆవిరి అయ్యి ఆకాశంలో మేఘాలు తయారీ తిరిగి సముద్రం లోనికి చేరుతుంది. ఈ ప్రక్రియను జల చక్రం అంటారు.

నదులు వరదలు
వర్షాలు పడక పోతే గోదావరి నీటి ప్రవాహం ఉండదు. దీంతో గోదావరి జలాశయాల్లో నీటి మట్టం అడుగంటిపోయి పంటలకు నీరు ఉండదు ఇలాంటి కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతు కుటుంబాలు కష్టాలు అవుతాయి. 

పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువ వస్తాయి నది తీరా గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి. వేలాది ఎకరాలు పంట నీట మునుగుతుంది. నది, వాగు, వంకలు, పొంగి ప్రవహించిన అపుడు రోడ్డు, రైలు, జల రవాణకు ఆటంకం ఏర్పడుతుంది. 

మత్స్యకారులుకు ప్రాణహాని కలుగుతుంది. వరదల వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం లో కలుస్తుంది. వరదలు వచ్చినప్పుడు తూర్పు పచిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో నీట మునగకుండ కర కట్టలు నిర్మించారు. ఈ కరకట్టలు నీటి నుండి వందలాది గ్రామాలను కాపాడతాయి.

వరదలు

సాధారణంగా ముంపుకు గురికాని నేల ముంపునకు గురి కావడానికి దారి తీసే విధంగా నది కాలువ లేదా తీరం వద్ద అధిక నీటి స్థాయి ఉండే స్థితిని వరద అంటారు. నీరు తన సాధారణ స్థితి లేదా ప్రవాహానికి మించిన స్థాయిలో ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తుంది. 

అత్యధిక శాతం వరదలు నదులు వాటి ఆనకట్టలు కు మించి ప్రవహిస్తూ చుట్టుపక్కల ఉన్న నేలపైకి మీరు విస్తరించడం ద్వారా సంభవిస్తుంటాయి. 

ఇటువంటి వదలను నది వరదలు, నది భూ తలంపై భారీగా పూడిక పేరుకుపోయి నదులు లేదా నీటి మోసుకెళ్లే సామర్థ్యం కుదించడం కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోవటం 

వరదలకు ముఖ్య కారణాలు


 • భారీ వర్షాలు
 • మంచు కొండలు కరగటం 
 • సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం 
 • ప్రాజెక్టులు కాలువలు సరియిన సామర్థ్యంతో నిర్మించిన తెగిపోవడం
 • సునామీలు

వరదలు రకాలు


 • నది వరద 
 • తీరప్రాంత వరద 
 • పట్టణ వరద 
 • ఆకస్మిక వరద

ఆకస్మిక వరదలు

కుంభవృష్టి లేదా తుఫాన్ లతో కూడిన భారీ వర్షాలు మొదలైన ఆరు గంటలకు సంభవించిన వరదలను మెరుపు లేక ఆకస్మిక వరదలు గా నిర్వచించవచ్చు. వీటి వల్ల సంభవించే నష్టాన్ని కుదించడానికి వేగంతో కూడుకున్న స్థానిక ఏంత్రాంగం అవసరం.

పట్టణ వరద

స్వల్ప కాల వ్యవధిలో భారీ వర్షాలు సంభవించడం నీటి మార్గాలను విచక్షణ రహితంగా ఆక్రమించడం, మురుగు కాల్వల సామర్థ్యం సరిగా లేకపోవడం, డ్రైనేజీ వసతులను సక్రమంగా నిర్వహించని లేకపోవడం వల్ల నగరాలు పట్టణాల్లో వరదలు రావడం సాధారణంగా మారింది. 

 రానురాను సమస్య మరింత తీవ్రం కావడం వల్ల నష్టాలు పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అనే అంశాన్ని ప్రత్యేకంగా గుర్తించిదానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దాని నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. 1974లో బంగ్లాదేశ్లో దేశంలో సగానికిపైగా వరదలు పోటెత్తాయి.

భారత లో వరదలు

భారత లో  ఉత్తరాన తూర్పున ఎక్కువ వరదలు సంభవిస్తాయి. 12 శాతం భారత్ లోని భూమి వరదలు గురవుతుంది విపత్తు నిర్వహణ ఓం శాఖ చేపడుతుంది గంగా బ్రహ్మపుత్ర వరదలకు గురయ్యే ప్రాంతాలు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ అస్సాంలో బ్రహ్మపుత్ర నది వలన వరదలు సంభవిస్తాయి. 

ప్రపంచంలో 20 శాతం మంది చనిపోతే వారిలో ఇండియాలో వరద ద్వారా చనిపోయే వారే ఎక్కువ ఆగస్టు 2000 సంవత్సరంలో ఈశాన్య భారత వరద ద్వారా వంద మంది చనిపోగా 70 వేల మంది నిరాశ్రయులయ్యారు.  

28 నుండి 31వ తేదీ జూలై 2004 లో ముంబైలో తీవ్రవాదులు సంభవించాయి. 2005 జులైలో ముంబై లో సంభవించిన వరదల వల్ల 700 మంది మరణించారు. 2009 అక్టోబర్లో కృష్ణా నదికి వచ్చిన వరదల్లో కర్నూలు మహబూబ్ నగర్ కృష్ణ గుంటూరు నల్గొండ జిల్లాలకు భారీ నష్టం జరిగింది 55 మంది చనిపోగా 10 వేల కోట్లు పైగా నష్టం జరిగింది. 

2010 ఆగస్ట్ 6న జమ్మూ కాశ్మీర్లో సంభవించిన వరదల వల్ల 193 మంది మరణించారు. అందులో ఐదుగురు విదేశీయులు.

వరదలు వలన లాభాలు

వరద ముంపు గల ప్రాంతం సారవంతంగా మారును భూగర్భజలం నీటి మట్టం పెరిగి పంటలు ఎదిగి అధిక దిగుబడి నిచ్చును.

వరదల సంభవించే ముందు ఏం చేయాలి

మందులతో కూడిన ప్రధమ చికిత్స కిట్లు ఉండాలి. గొడుగు కర్రలు కలిగి ఉండాలి. ఒక రేడియో, టార్చ్లైట్ ఎక్కువ బ్యాటరీలు సిద్ధంగా ఉండాలి.

వరదల సమయంలో చేయవలసిన పనులు

వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి. క్రిముల నుండి రక్షణకై బ్లీచింగ్ పౌడర్ పరిసరాల్లో జల్లాలి.

వరద నిర్వహణ కార్యక్రమం

స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు వారి నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. 10వ పంచవర్ష ప్రణాళిక వరకు 45.6 మిలియన్ల హెక్టార్ల వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు హేతుబద్దమైన స్థాయిలో రక్షణ కల్పించడం జరిగింది. 

అదనంగా మరో 2.18 మిలియన్ హెక్టార్లకు రక్షణ కల్పించాలని 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి 8 వేల కోట్ల వ్యయంతో నియంత్రణ కార్యక్రమం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం కింద 2010 మార్చి 31 వరకు కేంద్ర సహకారం కోసం క్లిష్టస్వభావం కలిగిన మొత్తం 311 నిర్వహణ పనులు పథకాలను ఈ కార్యక్రమంలో జత చేయడం జరిగింది. 

అందులో పది రాష్ట్రాలకు సంబంధించిన 117 పనులు పూర్తయ్యే ఆ విధంగా అధిక వరదలు వచ్చినప్పుడు సుమారు 12.89 మిలియన్ల ప్రజలకు భద్రత కల్పించే విధంగా 1.33 మిలియన్ హెక్టార్ల వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పునరుద్ధరించి సంరక్షించడం జరిగింది. భారతదేశంలో వరద నిర్వహణకు సంబంధించిన సంస్థాగత ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది.  నిర్దిష్టంగా చెప్పాలంటే 1954 జాతీయ వరద నిర్వహణ కార్యక్రమం ఆవిష్కరించడంతో మొదలైంది.

తుఫానులు

తక్కువ లోతు కలిగిన మహాసముద్ర సంస్థరం తీరప్రాంత తీర కారణంగా భారత ఉపఖండం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన చక్రవాత ప్రభావిత ప్రాంతంగా మారింది. హిందూ మహాసముద్రం ప్రపంచంలో ఆరు అత్యంత చక్రవర్తి ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి గా ఉంది
తుఫాను: తుఫాను సైక్లోన్ అంటారు.ఈ సైక్లోన్ అను పదం పదం సైక్లోస్ నుండి తీసుకొనబడింది. సైక్లోన్ అను పదాన్ని మొట్ట మొదటి గా వాడిన వారు హేన్రి పెండింగన్ బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాను చుట్టూ చుట్టుకుని ఉన్న పాములు వలే ఉంటాయి కావున హెన్రీ పెండింగ్ డ స్తాన్ అనే అతను సైక్లోన్ పదాన్ని మొదటిసారి ప్రయోగించారు. చక్రవాతం అనేది సమశీతోష్ణ మరియు ఉష్ణమండల యొక్క వేడిప్రవాహంలో సంభవించే అల్ప వాతావరణం ఇది వర్షాన్ని కుమ్మరిస్తూ మహాసముద్రాలలో పెద్ద ఎత్తున తరంగాలను సృష్టిస్తూ ఉత్తరార్థ గోళంలో అపసవ్య దిశలో దక్షిణార్థ గోళంలో సవ్య దిశలో విచ్చేసి శక్తివంతమైన గాలులతో కూడిన గాలి వేగం గంటకు 300 కిలోమీటర్లకు పైగా ఉంటుంది సుడులు తిరిగే వాతావరణం ఇది సముద్ర ఉష్ణోగ్రత ఆర్ధత్ చక్రవాతాలు వెచ్చని ఉష్ణోగ్రత అధిక సాపేక్ష ఆర్ద్రత వాతావరణం అస్థిరత కలయిక వలన సంభ ఇస్తాయి. చక్రవాకం'లో చక్రవాత కేంద్రం అని పిలువబడే కేంద్రం అంచు వద్ద విధ్వంస భవనాలతో కొన్ని తీవ్ర పరిస్థితులు ఉంటాయి చక్రవాత కేంద్రం మంచును చక్రవాత అని కూడా అంటారు చక్రవాత కేంద్రం ఒక ప్రాంతాన్ని దాటే కొలది గాలి తగ్గుతూ ఉంటుంది అయితే చక్రవాతం కదిలే కొద్దీ గాలి వేగం పెరుగుతుంది వ్యాసం వందల కిలోమీటర్లు చక్రవాత కేంద్రం వ్యాసం 20 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉండి చక్రవాత మేఘాలు పైకి ఆక్రమిస్తాయి తుఫాను 50,000 మంది మరణించారు గ్రామంలో 21 గ్రామాలు పూర్తిగా తుఫాన్ తాకిడికి తుడిచిపెట్టుకుపోయే 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.


ఇటీవల కాలంలో సంభవించిన ముఖ్య తుఫానులు: ఆంధ్ర ప్రదేశ్; లైలా ,జల్ తానే నీలం,హుద్ హుద్ తుఫాన్ 2014 అక్టోబర్ లో ఉత్తరాంధ్రను ఆక్రమించేసింది అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన తుఫాను గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు సృష్టించింది ఈ తుఫాను హుద్ హుద్ పేరును అనే పేరును ఓ మందేసి సూచించింది. తితిలి తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లా కకావికలమైంది పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి పంట నష్టం జరిగింది ఇది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత తీవ్ర తుఫానుగా మారింది ఇది పలాస సమీపంలోని వజ్రపుకొత్తూరు మండలం పల్లె సారధి వద్ద తీరం దాటిందిపశ్చిమ తీరంలో తుఫాన్ల గురయ్యే రాష్ట్రం గుజరాత్ ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్లను ఎక్కువ ఆస్తి ప్రాణ నష్టం సంభవించిన బంగాళాఖాతం రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తమిళనాడు నష్టం సంభవించింది గుజరాత్ మహారాష్ట్రల్లో కూడా తుఫాను ముప్పు పొంచి ఉంది.


1999 అక్టోబర్ 29న ఒరిస్సా తీరంలో సూపర్ సైక్లోన్: 1999 అక్టోబర్ 29న ఒరిస్సా తీరంలో సూపర్ సైక్లోన్ గంటకు సుమారు నుండి మూడు వందల కిలోమీటర్ల వేగంతో 30 అడుగుల ఎత్తుతో విరుచుకుపడడంతో ఒరిస్సాలోని తీరప్రాంత జిల్లాలు అతలాకుతలం అయ్యాయి 1985 మరణించారు.

తుఫాన్ హెచ్చరిక

భారత వాతావరణ శాఖ తుఫాను రాకుండా అంచనావేసి హెచ్చరికలను తెలియజేస్తుంది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఇన్సాట్టి సలైట్ మరియు 10 తుఫాన్లను గుర్తించే రాడార్లు వ్యవస్థల ద్వారా తుఫాను గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తారు తుఫాన్తుతుఫాను అప్రమత్తతను 48 గంటల పాటు ముందు తుఫాన్ హెచ్చరికలు 24 గంటల ముందు తెలియజేస్తారు సైక్లోన్హెహెచ్చరికను ఇన్సాట్ ఉపగ్రహం ద్వారా స్థానిక భాషల్లో ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక హెచ్చరిక కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు ఇండియన్ నేషనల్ సెంటర్ ఒసియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ లో కలదు.


కరువులు

ఒక ప్రాంతంలో అల్ప వర్షపాతం కారణంగా నీటి ఆహారానికి పశు గ్రహానికి మరియు ఉపాధి కి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితిని కరువుగా నిర్వచించవచ్చు. ఒక ప్రాంతంలో సాధన పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకు పూర్తిగా వర్షపాతం లేకపోవడం వల్ల సాధారణంగా సమాజం మొత్తం పరిస్థితులకు దాడి చేసే స్థితి కరువు అంటారు.
మన దేశంలో  వేసవిలో వర్షపాతం వుండదు. అందువల్ల నీటి ఎద్దడి ఎండాకాలంలో మొదలు అవుతుంది. ఎండాకాలం తర్వాత రుతుపవనాలు ప్రవేశించి వర్షం తెప్పిస్తాయి. మానవ తప్పిదాలు వలన ఋతువులు గతులు తప్పాఅయి. అనుకున్న రోజుల్లో వర్షాలు రావడం లేదు. దీనివల్ల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదొర్కొనవలసి వస్తుంది. నదులు, చెరువులు, ఎండిపోతున్నాయి. పంటలు సరిగా పండడం లేదు. ఇటువంటి పరిస్తితి కరువుకు కారణం అవుతుంది. ఎక్కువ కాలం వర్షాలు కురవకపోటే కరువుకు దారి తీస్తుంది. ఇటువంటి సమయంలో ఆహార పదార్థాలను దొరకడం కష్టం అవుతుంది. నీటి ఎద్దడిని తీవ్రంగా వుంటుంది. నీటి కోసం ప్రజలు ఎక్కువ దూరం వెళ్లవలసి వస్తుంది. వ్యవసాయ పొలాలు నీరు లేక బిడువరి పోతాయి. వ్యవసాయం సాగు చాలా కష్టంగా తయారు అవుతుంది. వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ వుంటారు. కరువులు వచ్చినపుడు ఆకలి చావులు సంభవిస్తాయి. భారత దేశము లో దాదాపు 68% భుభాగం కరువు ప్రాంతంగా పేర్కొనబడినది.

23 మార్చి 2006 నేపాల్లో 70 జిల్లాల్లో 10 జిల్లాలు కరువుతో అల్లాడే పోయాయి భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత విస్తారమైన విపత్తులలో కూడా కరువు కూడా ఒకటి భారతదేశంలో సాగు యోగ్యమైన భూమిలో 70 శాతానికి పైగా కరువు ప్రభావంకి గురి అవుతుంది. భూకంపాలు, చక్రవాతాలు, వరదలు, వంటి అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి విపత్తులకు స్పందించినట్లు ప్రజలు వెంటనే కరువుకు స్పందించరు. ఎందుకనగా కరువు పరిస్థితులు ఒక కాల వ్యవధిలో అభివృద్ధి చెందుతాయి. మన పర్యావరణంలో ఎటువంటి స్పష్టమైన తక్షణ మార్పులు కనిపించవు అందువల్ల కరువును నిదానంగా పైబడే విపత్తు అని పిలుస్తారు. ఒక మనిషి బతకడానికి వీలులేని విధంగా తక్కువ శాతం నీరు గల ప్రదేశాన్ని మన ప్రభుత్వం చీకటి ప్రాంతంగా పేర్కొంది సిరీస్కా పార్క్ ప్రాంతం డార్క జోన్ టితమైంది. మన దేశంలో 40 శాతం భూభాగం చీకటి ప్రాంతంగా ప్రకటితమైంది అనగా 50 శాతం భూగర్భ జలాన్ని విరివిగా వాడుతన్నారు కానీ తక్కువ నీరు భూమిలోకి ఇంకుతుంది. 30 శాతం గ్రే జోన్ ప్రాంతంగా గుర్తించబడింది. అనగా అక్కడ భూగర్భ జలాన్ని విరివిగా వాడుతున్నారు భూగర్భ జలాలను పెంచే విధానాలను పాటించడం లేదు గ్రేజోన్ కూడా అలాగే కొనసాగితే డార్క్ జోన్ మారవచ్చు.

కరువు గల కారణాలు

 • వర్షపాతం తక్కువగా ఉండటం 
 • పర్యావరణం క్షీణించడం 
 • జనాభా పెరుగుదల 
 • నీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం 
 • అధికంగా భూగర్భ నీటిని వినియోగించడం 
 • జీవవైవిద్యం కోల్పోవటం

కరువు లక్షణాలు

ఇది నిదానంగా సంభవించే వ్యక్తితో కరువు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది నిర్ణయించడం కష్టం. కరువు కేవలం వర్షపాతం పరిమాణాన్ని బట్టి కాకుండా ఒక నిర్దిష్ట కాలం స్థలంలో అపసవ్య వర్షపు పంపిణీ వల్ల ఏర్పడుతుంది. కరువు ప్రభావాలు ఒకదాని వెంబడి ఒకటి నిదానంగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో సంచయము అవుతుంది.


తరచుగా కరువు సంభవించే ప్రాంతాలు

రాజస్థాన్ గుజరాత్ లోని ప్రధాన భూభాగంలో సహా భారతదేశ పశ్చిమ ప్రాంతం బలహీనమైన రుతుపవనాలు పతనమైన పర్యావరణ పరిస్థితులు కారణంగా తరచుగా ఎదుర్కొంటుంది. కరువును ఎదుర్కొనే ఇతర ముఖ్యమైన రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో చత్తీస్గడ్, జార్ఖండ్ మధ్య మహారాష్ట్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. నీరు సమృద్ధిగా ఉండే పంజాబ్ హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో సైతం సరైన వర్షాల లేని కారణంగా కరువు ఏర్పడతాయి.భారతదేశంలో 195 జిల్లాలు తీవ్రమైన కరువు ముప్పును కలిగి ఉన్నాయి తరచుగా కరువును ఎదుర్కొనే ప్రాంతాల ప్రజలు ఇంకా మరింత వినాశకర ప్రమాదం కలిగి ఉంటారు.

కరువులు- రకాలు
 • వాతావరణ కరువు:
వాతావరణ కరువు సాధారణ వర్షపాతం కంటే తక్కువగా లోటు వర్షపాతం వర్షాల లేమి వల్ల సంభవిస్తుంది. కర్నూల్ లో కెల్లా అతి తక్కువ తీవ్రత కలిగిన కరువు.

 • జల సంబంధమైన కరువు
జల సంబంధమైన కరువు సహజసిద్ధమైన నీటి ప్రవాహాలు లేదా భూగర్భజలం పాలు నిల్వ ఉన్న నీటి సరఫరాలు కుచించుకుపోవడం పోవటానికి దారి తీస్తుంది. ప్రధానంగా జలవనరులు వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
 • వ్యవసాయపు కరువు 
నేలలోని తేమ స్థాయి సగటు పంట దిగుబడులు సాధించడానికి సరి పోయినప్పటికీ ఈ తరహా కరువు సంభవిస్తుంది దీనివల్ల వారి వచ్చే పంటల దిగుబడి తగ్గి ఆ పంటలకు సంబంధించిన ఇతర అ ఉత్పత్తి కూడా పడిపోతుంది అసాధారణమైన వ్యవసాయ కరువు క్షేమానికి దారి తీస్తుంది.
 • సామాజిక ఆర్థిక కరువు 
ఈ కరువు పైన పేర్కొన్న మూడు కొడుకులతో కలిసి వస్తువులు సేవల సరఫరా మరియు డిమాండ్ పై ప్రభావం చూపుతుంది నీరు విద్యుత్ వంటి కొన్ని లేదా సేవల సరఫరా వాతావరణం పై ఆధార పడి ఉన్నప్పుడు కరువు ఎటువంటి ఆర్థిక వస్తువుల సరఫరా లోటు ఏర్పడటానికి దారితీస్తుంది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షపాతం 20 శాతం మించడం కురువు ఆరంభం చెప్పవచ్చు.
కరువును గుర్తించేందుకు భారత దేశ వాతావరణ విభాగం ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షపాతం 20 శాతం పెంచడం కరువు ఆరంభం అంటారు. లోటు వర్షపాతం శాతం 50 శాతానికి మధ్య మించ ఉండటం మితమైన కరువు అంటారు. వర్షపాతం 50 శాతం మించి ఉండటం తీవ్రమైన కరువు అంటారు.

భారత దేశంలో కరువు ప్రభావం 

భారతదేశం మొత్తం విస్తీర్ణంలో సుమారు 68 శాతం కలిగి ఉంది. ప్రతి యేటా ఐదుకోట్లమంది ప్రజల్లో కరువు ప్రభావం గురవుతున్నారు 2001లో 8 కి పైగా రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 2003లో రాజస్థాన్ లో ఉన్న అత్యధిక ప్రాంతాల వరుసగా నాలుగో సంవత్సరం కరువు ఎదుర్కొన్నాయి.


కరువు నివారించడానికి జల రక్షణ పద్ధతులు

పశ్చిమ మధ్య హిమాలయాల్లో పర్వత నీటి ప్రవాహాలు నీటి బుగ్గల నుండి నీటిని పొందే వరకు 1 నుండి 15 కిలోమీటర్ల పొడవునా గుల్స్ అనే కాలువను తాగుతారు ఈ కాలువలు సెకనుకు 15 నుండి వెయ్యి లీటర్ల నీటిన తోడుతాయి మేఘాలయాలో నీటి బుగ్గలు నుండి నీటిని పంట సాగుకు ఉపయోగించుకునేందుకు వెదురు గొట్టాలను ఉపయోగిస్తారు వెదురు గొట్టాల ద్వారా మొక్కలను డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని అందిస్తారు ఈ గొట్టాల ద్వారా నిమిషానికి 20 నుండి 80 నీరు ఒక రూపంలో పడుతుంది. దక్షిణ బీహార్ ఆహర్ ఫైన్ వ్యవస్థ అమలులో ఉంది. ఆహారాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండే నీటి కొండలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండే నీటి కుంటలు మృదువుగా మారి ఇ నీటి ప్రవాహం నుండి నీటిని మళ్లించేందుకు నిర్మిస్తారు. తార్ ఎడారి ప్రాంతంలో నీటి నిల్వ చేసేందుకు కొండలు అనేక భూగర్భ కుంటలను ఏర్పాటు చేస్తారు ఇవి మూత పెట్టిన వంట పాత్ర ఆకారంలో ఉంటాయి మలబారు ప్రాంతంలో నీటి నిల్వ చేసేందుకు లెఫ్ట్ రైట్ గుట్టల గుండా సుగంధం అనే అనే సొరంగాలను తవ్వుతారు.

1975లో మహారాష్ట్ర అహ్మదాబాద్ నగర్ జిల్లా సిద్ధి గ్రామంలో తీవ్ర కరువు సంభవించింది ఇలాంటి సమయంలో అన్నా హజారే నేతృత్వంలో కాలువలు తవ్వడం  చెట్లను పెంచడం చేయడం జరిగింది ఆ తరువాత వారి ప్రాంతంలో భూగర్భ జలాల నీటి మట్టం స్థాయి పెరిగింది దాంతో నాడు 80 ఎకరాల సాగు భూమి పదమూడు వందల ఎకరాలకు మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరువు 

2002లో సంభవించిన ప్రధాన కరువు సందర్భంగా రాష్ట్రంలో 23 జిల్లాలకు గాను 22 జిల్లాల్లో ఋతుపవనాల కాలంలో సాధారణంగా వర్షపాతం కంటే 70 శాతం తక్కువ వర్షపాతం పొందుతాయి. మొత్తం 23 జిల్లాలకు గాను వార్షిక సగటు వర్షపాతం రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం కంటే తక్కువ ఉన్న 8 జిల్లాలను వర్ష చాయ్ వర్షం జిల్లాలు అంటారు.

వర్ష ఛాయా జిల్లాలు వివరాలు
రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలు- అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు
తెలంగాణలో మూడు జిల్లాలు- రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ
కోస్తాంధ్రలో ఒక జిల్లా. కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్