డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into
మహిళా రక్షణ చట్టాలు, హక్కులు, బాల్య వివాహం, వరకట్న నిషేధం ప్రపంచ వ్యాప్తంగా ఆడ పిల్లలు, మహిళలు ఇంటా బయట హింస వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి మానసిక శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. చాలా మంది యువతులు స్వేచ్ఛగా బయటి తిరగడానికి సాహసించడం లేదు. అలాగే ఆడపిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మాటలతో వేధించడం బాధించడం తక్కువ చేసి మాట్లాడటం మీరు ఏమీ చేయలేరు అని ఎగతాళి చేయడం శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసించడం వంటివి మన చుట్టుపక్కల గమనించడం కాకుండా టీవీలో వార్తలు, పత్రికల్లో కూడా చూస్తున్నాం. ఈ సంఘటన వారి మానవ హక్కుల ఉల్లంఘనే చేయబడుతున్నాయి అనడానికి నిదర్శనం వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ వాటిపై చాలా మందికి అవగాహన లేదు బాధితులకు ప్రభుత్వం నుండి ఏ విధమైన రక్షణ సాయం ఎక్కడ ఎలా పొందవచ్చు నాకు కూడా తెలియదు. తమ రక్షణకు సంబంధించిన చట్టాలపై బాలికలు మహిళలు అందరూ అవగాహన పొందాలి అప్పుడే తమని తాము అన్ని హింస నుండి వేధింపులు నుండి రక్షించుకోవడానికి వీలవుతుంది. ఆడపిల్లలు స్త్రీలు గోప్యంగా తమ బాధలను చెప్పుకోవడానికి అవసరమైన యంత్రాంగం ఉన్నదా ఉంట