ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మానవ విపత్తు కారకాలు ఆయుధాలు, ప్రమాదాలు

ఆయుధాలు - మానవ విపత్తు కారకాలు, ప్రమాదాలు 

సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రాణాలకు ఆస్తి మరియు పర్యావరణం భారీ నష్టాన్ని తెచ్చే ఆయుధాలను సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటారు. అను బయోలాజికల్ రసాయన ఆయుధాలతో పాటు రేడియో లాజికల్ ఆయుధాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. సామూహిక విధ్వంసక ఆయుధాలు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించారని దానిపై స్పష్టత లేదు. 1937లో స్పెయిన్లోని గిరనికా పై బాంబు దాడి జరిగినప్పుడు లేదా 1945లో అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు ఉపయోగించారని భావిస్తున్నారు. హీరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి అనంతరం కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ పదాన్ని సాంప్రదాయ ఇతర ఆయుధాల వాడకం జరుగుతుంది. 2003 లో ఇరాక్పై అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రపక్ష రాజ్యాల దాడి సందర్భంగా బాగా వాడుకలోకి వచ్చింది.

సామూహిక విధ్వంసక ఆయుధాలు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు


  • అణవయుదాలు 
  • జీవ ఆయుధాలు 
  • రసాయన ఆయుధాలు

అణవయుదాలు

తన విధ్వంసక శక్తిని విచ్చిత్తి లేదా విచ్ఛిత్తి మరియు సంలీన కేంద్రక చర్యల ద్వారా పొందే ఒక తరహా విస్పోటక ఆయుధాన్ని అణు ఆయుధం అంటారు.
అణ ఆయుదాలు రెండు రకాలు ఉన్నాయి.
Nuclear Weapon Experiment in the ocean for know the power of it
అణు ఆయుధం ప్రయోగం 

తమ విస్పోటనం శక్తిని కేంద్రక విచ్చిత్తి చర్య ద్వారా మాత్రమే పొందగలిగేవి. ఉదాహరణ అను బాంబులు, పిజన్ బాంబులు తమ విస్ఫోటన శక్తిని కేంద్రక సంలీనం చర్యల ద్వారా పొందగలిగేవి. విచ్చిత్తి కంటే సమ్మేళన చర్యలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి అందువల్ల పిజన్ బాంబుల కంటే ఫ్యూజన్ బాంబులు వెయ్యి రెట్లు శక్తివంతమైనవి. వీటిని హైడ్రోజన్ బాంబు ధర్మో న్యూక్లియర్ బాంబు ఫ్యూజన్ బాంబులు అంటారు.

తక్కువ సామర్థ్యం కలిగిన అనుబాంబు సైతం అతిపెద్ద సాంప్రదాయ ఆయుధాల కంటే కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒకే ఒక్క ఆయుధం మొత్తం నగరాన్ని విధ్వంసం చేయగల శక్తి కలిగి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్న అనేక అణు రియాక్టర్ల ద్వారా హానికరమైన రేడియో ధార్మిక శక్తి విడుదలయ్యే ముప్పు కూడా ఉంది అను సామగ్రి చోరీకి గురు కాబడి అసాంఘిక శక్తులు లేదా ఉగ్రవాదులు ఉపయోగించే నాటుబాంబులు లేదా డర్టీ బాంబులు సృష్టికి దారితీస్తాయి.

1945 ఆగస్ట్ 6న హీరోసిమా పై అమెరికా దాడి 

1945 ఆగస్టు 6న అమెరికాకు చెందిన b-29 బాంబర్ ఏ నో లా గే, లిటిల్ బాయ్ అని పిలువబడుతున్న 8900 పౌండ్ల బరువున్న అను బాంబును రెండు వేల అడుగుల ఎత్తు నుండి హీరోసిమ నగరంపై జారవిడిచింది. అలా జారవిడిచిన తక్షణమే విస్పోటనం ఇచ్చింది దాదాపు 90 శాతం నగరాన్ని నేలమట్టం చేసింది. ఆ విధ్వంసాన్ని వెలకట్టలేము అను బాంబులు వల్ల చెలరేగిన అగ్నికీలలు నగరంలోని మరిన్ని ప్రాంతాలను అగ్నికి ఆహుతి చేశాయి. 60 వేల మంది మరణించగా 69 వేల మంది గాయపడ్డారు.

1945 ఆగస్టు 9న నాగసాకిలపై అమెరికా అణు  డాడీ 

హీరోషిమా నగరం పై దాడి జరిగిన మూడు రోజులకే మరొక విమానం బ్యాట్ మెన్ మరొక పెద్ద అణుబాంబును నాగసాకి పట్టణం పై వేసింది ఈ దాడి వలన 31 పట్నాలు ధ్వంసమైంది దాడిలో 39 వేల మందికి పైగా మరణించడం జరిగింది 25 వేల మంది గాయపడ్డారు.

అణు విపత్తులు మరియు ప్రమాదాలు 

అణు రియాక్టర్ల నిర్వహణ లేదా రేడియో లాజికల్ డిస్ పర్సనల్ డివైస్ లేదా ఎంప్రో వైడ్జ్ డివైస్ విస్పోటనం లేదా అణు ఆయుధాలు పేలుడు కారణంగా అణు ధార్మిక పదార్థం లేదా అణుధార్మికత అసాధారణంగా విడుదలైతే దానిని అణు అత్యవసర పరిస్థితి విపక్తి గా పేర్కొంటారు. దీని వల్ల పర్యావరణంలోకి హానికరమైన ధార్మికత లేదా ధార్మిక పదార్ధాలు లేదా రెండు కలిసి అకస్మాత్తుగా విడుదలవుతాయి. అణు శక్తి అప్లికేషన్లు ప్రపంచంలోనే అత్యుత్తమ భద్ర రికార్డ్ను కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి విషయంలో అత్యుత్తమ సురక్షిత విధానాలు ప్రమాణాలను అనుసరిస్తున్నారు 1960 నుండి 2005 మధ్య ప్రపంచం మొత్తం మీద సుమారు 140 ప్రధాన రేడియో ధార్మిక శక్తికి సంబంధించిన ప్రమాదాలు జరిగినట్లు ఒక విశ్లేషణ ద్వారా తెలుస్తుంది రేడియో ధార్మిక శక్తి వల్ల సుమారు 150 మరణాలు సంభవించాయి.

రసాయన పారిశ్రామిక ప్రమాదాలు 

రసాయనాల తయారీ రూపకల్పన వ్యవస్థాపనలో ప్రాసెస్ ఆపరేషన్లు నిర్వహణ తరలింపు సందర్భంగా గా తయారీ వ్యవస్థాపన గోడౌన్లు నౌకాశ్రయాలు నిల్వ చేయడంలో జరిగే పొరపాట్లు వలన రోడ్డు రైలు విమాన మార్గాలు లేదా పైప్లైన్ ద్వారా రవాణా చేసే సమయంలో రసాయన పొత్తులకు దారితీసే పేరట కారకాలు 
  • అగ్ని ప్రమాదాలు 
  • విస్ఫోటనాలు 
  • విష వాయువుల విడుదల 
  • విషపూరితం కావడం 
  • పైవన్నీ కలిసి ఏర్పడడం వలన

పారిశ్రామిక విపత్తులు కారకాలు మరియు ప్రమాదాలు

పరిశ్రమల దానికి సంబంధించిన కార్యకలాపాలులో జరిగిన ప్రమాదాలు లేదా వైఫల్యాలు వల్ల జరిగి పారిశ్రామిక విధులకు ఆస్తికి ఉత్పాదనకు నష్టం వాటిల్లదు చేసే ఘటనలను పారిశ్రామిక విపత్తులు అంటారు.
Industrial incidents which impact on chemicals
పారిశ్రామిక ప్రమాదం 

భారత దేశంలో జరిగిన భారీ రసాయనిక ప్రమాదాలు 

1984లో జరిగిన భోపాల్ విషవాయు, 2003లో ఆంధ్రప్రదేశ్ లోన చమురు బావిలో అగ్నిప్రమాదం 1997లో విశాఖపట్నం వద్ద హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద ఆవిరి మేగం విస్పోటనం, 1990లో మహారాష్ట్రలో నాగు దానే గల ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ కాకర్ కాంప్లెక్స్ లో పేలుడు వంటివి జరిగాయి.
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన 

1984 డిసెంబర్ 2, 3 తేదీలలో భోపాల్లో జరిగిన మానవ కారక రసాయన లీకేజీని అత్యంత దుర్భరమైన మానవ కారక విపత్తులుగా చెప్పుకోవచ్చు.  పారిశ్రామిక రసాయన ప్రమాదం అనేది తీవ్రంగా లేదా అనుకోకుండా సంభవిస్తుంది రసాయనం లీకేజీ మానవ తప్పిదం వలన జరుగుతుంది.
కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు
  • వెంట్రుకలకు ఉపయోగించే స్ప్ర 
  • గోవులకు వేసే పాలిష్ గోడలకు రంగు ఫర్నిచర్ రంగు

ప్రమాదాలు తగ్గించే విధానాలు

  • ప్రమాదం మ్యాప్  -విషపూరిత రసాయనాలు లేదా ప్రమాదకరమైన పదార్థాలను నిల్వ చేసే ప్రదేశాల జాబితా కు మ్యాపులను తయారు చేసి అందరికీ తెలియజేయలి. ప్రదర్శించాలి అత్యవసర సమయంలో ఎలా తప్పించుకోవాలో మ్యాప్ లో చూపాలి. 
  • భూ వినియోగ ప్రణాళిక - జనసమ్మర్థం అధికంగా ఉండే నివాస ప్రాంతాలను పారిశ్రామిక ప్రదేశాలకు దూరంగా ఉండేలా చూడాలి. పారిశ్రామిక ప్రాంతాలలో అధికంగా చెట్లు ని నాటాలి. పారిశ్రామిక ప్రాంతానికి మరియు నివాస ప్రాంతానికి మధ్య బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి పర్యావరణం కి హాని కలగకుండా వ్యర్థాలు నిర్వహించేందుకు ఉత్తమ ప్రణాళిక అనుసరించాలి. 
  • కమ్యూనిటీ సన్నద్ధత - ప్రమాదాల గురించి కమ్యూనిటీకి తెలిసుండాలి మరియు పరిస్థితుల్ని ఎదుర్కోవడం తెలియాలి.
  • ఇతర అపాయం నివారించే చర్యలు - అగ్ని నిరోధక మరియు హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడం మంటలను నిరోధించే మరియు కాలుష్యం తట్టుకునే సంబంధాలను మెరుగు పరచుకోవడం పరిశ్రమలో ఉద్యోగులకు ఇన్సిడెంట్ రెస్పాన్స్ ట్రైనింగ్ అందివ్వాలి.

బయోలాజికల్ ప్రమాదాలు కారణంగా జరుగు విపత్తులు

జివాయిదాలును తయారు చేయడం చాలా తేలిక ఎటువంటి నైపుణ్యంతో కూడిన ప్రయోగ వ్యవస్థలు లేకుండానే ఉపయోగించవచ్చు వందల వేల మందిని గాయ పరిచే, చంపే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే వాటిని పేదవాని అనుభవం పంట పొలాలపై పురుగు మందులను పిచికారి చేసే చిన్న చిన్న విమానాలు నుండి ఒంటి పై పర్ఫ్యూమ్స్ ను జల్లు కునే చిన్న పర్ఫ్యు ఆట మేజర్లు ఉపయోగించుకోవచ్చు. 

జీవాయిదా కారకాలు తమ ప్రభావాన్ని మానవును ఆరోగ్యం పై ఆలస్యంగా ప్రారంభిస్తాయి. అందుకు గంటల నుండి రోజులు వరకు పట్టవచ్చు. జీవాయిదాలు కలుగజేసే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేము ప్లేగు స్మాల్పాక్స్ వంటి వేగంగా కారకాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి చివరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ సోకుతాయి.

బయోలాజికల్ విపత్తుల ప్రభావం బాసిలస్ ఆంధ్రా సిస్ వంటి భౌతిక లక్షణాలను కలిగి ఉన్న నాన్ పాతోనిక్ బాసిల్లస్ గో బిజీ ప్రయోగం చేసి బయోగ్రఫీ దాడుల ప్రభావాన్ని అంచనా వేశారు దీని ప్రకారం న్యూయార్క్లో సబ్వే వ్యవస్థపై దాడి జరిగితే కనీసం పది వేల మంది ప్రజలు మరణిస్తారు అని గణించారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఐదు లక్షల మంది ప్రజలపై ప్రయోగిస్తే 95 వేల మంది వరకు మన్నిస్తారని లక్షా 25 వేలు నందిని ఆసక్తిగా మారుస్తుందని తేలింది ఇతర ప్రయోగాలు కూడా అదేవిధమైన విపత్తుల ఫలితాలను ఇచ్చాయి.

రోడ్డు ప్రమాదాలు

భారత దేశంలో ప్రతి సంవత్సరం ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచ రోడ్డు ప్రమాదాల్లో 13 శాతంగా ఉంది. సగానికి పైగా మంది ట్రాఫిక్ సమస్యతోనే మరణిస్తున్నారు 2000 సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన చనిపోయిన వారు జిడిపిలో స్థూల జాతీయ ఉత్పత్తిలో మూడు శాతం ఉంది కావున రోడ్డు భద్రత విద్య ఆవశ్యకత ఏర్పడింది. మన దేశంలో మహారాష్ట్రలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2007లో రోడ్డు ప్రమాదాలు 130000 మరణాలతో భారత ప్రథమ స్థానంలో ఉంది 90 వేలతో చైనా తర్వాతి స్థానంలో ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2009 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో 12 లక్షల మంది ఉండగా ఐదు కోట్ల మంది గాయపడ్డారు 90 శాతానికి పైగా మరణాలు అల్ప్ మరియు మధ్యతరహా ఆదాయ దేశాల్లో సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన వాహనాలు 45 శాతం వాహనాలు మాత్రమే ఈ దేశంలో ఉంటున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు సంభవించే మరణాలు 90 శాతానికి పైగా ఉండడం గమనార్హం భారతదేశంలో రోడ్డు భద్రత సమస్య తీవ్రంగా ఉంది ఒక 2005 సంవత్సరంలో 4.8 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.2 లక్షల మంది మరణించారు. రోడ్డు ప్రమాద బాధితుల అత్యధిక శాతం మంది యువకులు కావడం మరింత విషాదకరం. 

రైలు ప్రమాదాలు 

భారతీయ రైల్వే కు సంబంధించిన విపత్తు నిర్వహణ ప్రణాళికను రైల్వే బోర్డు లోని సురక్షిత విభాగం రూపొందిస్తుంది ఏదైనా అవాంఛిత ఘటనను రైల్వే విపత్తుగా ప్రకటించే అధికారాన్ని జనరల్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వారిద్దరు అందుబాటులో లేనప్పటికీ సిఎస్ఓ లుకి ఇస్తూ డ్రైవర్ బోర్డ్ అనుమతించింది. డిసెంబర్ 1 2006న బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ జిల్లాలో 150 సంవత్సరాల షబ్బీ ఆల్ట్రా వంతెన క్రిందగా హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా షబ్బీర్అల్ట్రా వంతెన కూలి 35 మంది మరణించారు. ఆ మరణించిన వారు కేవలం రైలు పైన కూర్చున్న వారు మాత్రమే లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

విమాన ప్రమాదాలు  

విమాన ప్రమాదాలు అవి జరిగే తీరు పరిమాణాన్ని బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
  • ఆకాశంలో రెండు విమానాలు ఢీ కొట్టు కోవటం
  • ఆకస్మికంగా భూమిపై దిగిపోవడం 
  • సాంకేతిక లోపాల కారణంగా కోల్పోవడం 
  • దృష్టి గోచరత సరిగ్గా లేకపోవడం 
  • ఎయిర్ ఇండియా 182 కనిష్క అనే విమానంలో బాంబు పెట్టడం వల్ల 23 జూన్ 1985న అది పేలి పోయి అట్లాంటిక్ సముద్రంలో పడిపోయింది 329 మంది మరణించారు.

అగ్ని ప్రమాదాలు

2004లో కుంభకోణంలోని పాఠశాలలో అగ్నిప్రమాదానికి 93 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు. జనవరి 2004లో తమిళనాడులోని ఒక వివాహ కార్యక్రమంలో అగ్నిప్రమాదానికి 62 మంది మరణించారు, 45 మంది తీవ్ర గాయాలపాలయ్యారు, 1997లో ఉపహార్ సినిమా ధియేటర్ లో అగ్ని ప్రమాదం 60 మంది మరణించారు.
Fire accident controlling by firemen
అగ్ని ప్రమాదం 

గనుల విపత్తు

గనుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు పది లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణాలు కోల్పోవడానికి కారణం అయిన ప్రమాద చర్యగా నిర్వహించింది పది మంది కంటే తక్కువ ప్రాణనష్టం సంభవించే ప్రమాదాలను ఈ చట్టం ప్రధాన ప్రమాదంగా వర్గీకరించింది 

భారతదేశంలో అతిపెద్ద విపత్తు 1975 డిసెంబర్ 27 సంభవించింది పనులు నిలిపి వేసిన వర్కింగ్ ప్రదేశం నుండి పెద్ద ఎత్తున నీరు నెట్టుకొని రావడంతో 375 మంది గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం బీహార్లోని జరియ ఈ ప్రాంతంలో గల చస్నాల కాలియరిలో జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ గని విపత్తులు నష్టాలు వాటి ప్రభావాలను కింది విధంగా వర్గీకరించింది.
  • ఓపెన్కాస్టు గనుల్లో సైడ్ పాల్ 
  • భూగర్భ గనుల్లో పైకప్పు సైడ్ ఫాల్స్
  • గనుల పిల్లర్లు కోల్పోవడం
  • ఎయిర్ బ్లాస్ట్ 
  • ఖనిజాన్ని తీసుకెళతాడు విఫలం కావడం 
  • విద్యుత్ సరఫరాలో లోపం వల్ల జరిగే ప్రమాదం 
  • గనుల్లో విస్ఫోటనాలు 
  • రాళ్లు పేరు గాయాలు కావడం.
విపత్తు నిర్వహణకు కమ్యూనిటీ ప్రణాళిక 

భారతదేశ దక్షిణ తీరం 2004 డిసెంబర్ 26న భారీ సునామీ తాకిడికి గురి అయింది. నిరుపేదల అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు అయితే తమిళనాడులోని ఒక చిన్న గ్రామమే అయినా సామియర పెట్టయ్గ్రామానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ గ్రామం కంటే 5 రెట్లు మంది మరణించారు. సామియార్ పెట్టాయిలొ అనేక ప్రాణాలు కాపాడడం ఎలా సాధ్యమైంది. 

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి సహకారంతో విపత్తు నిర్వహణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రథమ చికిత్స శోధన మరియు రక్షణ చర్యలు తొలి హెచ్చరిక మొదలగు వాటిలో స్థానిక కమ్యూనిటీ ప్రజలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచడం. సమీయర్ పెట్టాయి. గ్రామానికి సంబంధించిన ప్రజలకు విపత్తు సన్నద్ధత మరియు ప్రతి స్పందన ప్రణాళిక తయారు చేసుకోవడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఎన్జీవో ఎస్ కూడా సహకారం అందించాయి. వారు కూడా స్వయం పోషకత్వం సాధించారు దీంతో వారు విపత్తుకు స్వల్ప వ్యవధిలోనే స్పందించి విలువైన ఆస్తులు ప్రాణాలను కాపాడుకుందాం పై సమాచారం ఆధారంగా విపత్తు సమయంలో కమ్యూనిటీ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత అవసరాన్ని మనం గమనించవచ్చు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్