డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into
ఆయుధాలు - మానవ విపత్తు కారకాలు, ప్రమాదాలు సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రాణాలకు ఆస్తి మరియు పర్యావరణం భారీ నష్టాన్ని తెచ్చే ఆయుధాలను సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటారు. అను బయోలాజికల్ రసాయన ఆయుధాలతో పాటు రేడియో లాజికల్ ఆయుధాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. సామూహిక విధ్వంసక ఆయుధాలు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించారని దానిపై స్పష్టత లేదు. 1937లో స్పెయిన్లోని గిరనికా పై బాంబు దాడి జరిగినప్పుడు లేదా 1945లో అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు ఉపయోగించారని భావిస్తున్నారు. హీరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి అనంతరం కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ పదాన్ని సాంప్రదాయ ఇతర ఆయుధాల వాడకం జరుగుతుంది. 2003 లో ఇరాక్పై అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రపక్ష రాజ్యాల దాడి సందర్భంగా బాగా వాడుకలోకి వచ్చింది. సామూహిక విధ్వంసక ఆయుధాలు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అణవయుదాలు జీవ ఆయుధాలు రసాయన ఆయుధాలు అణవయుదాలు తన విధ్వంసక శక్తిని విచ్చిత్తి లేదా విచ్ఛిత్తి మరియు సంలీన కేంద్రక చర్యల ద్వారా పొందే ఒక తరహా విస్పోటక ఆయుధాన్ని అణు ఆయుధం అంటారు. అణ ఆయుదాలు రెండు రకాలు ఉన్నాయి. అణు ఆయుధం ప