ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భూకంప కేంద్రాలు వాటి తరంగాలు, మానవుని పై ప్రభావం

భూకంప కేంద్రాలు వాటి తరంగాలు, మానవుని పై ప్రభావం 

భూకంపాలు

భూకంపాలు అనేవి ఒక అంత జనిత పక్రియ. భూ ఉపరితలానికి దిగువ భాగంలో రెండు శిలావరణం పలకల అబిచరణ్ చెందినప్పుడు ఏర్పడే ఆకస్మిక చలనాలు కారణంగా విడుదలయ్యే శక్తి కంపనాలు తరంగాల రూపంలో ఉపరితలాన్ని చేరే ప్రయత్నంలో భూమి ఒక నిమిషం కంటే తక్కువ కాలం కనిపిస్తుంది. భూకంపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం విజ్ఞానాన్ని సిసామలజీ అని పిలుస్తారు.

భూకంపం నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి 

 • భూకంప నాభి 
 • భూకంప అది కేంద్రము
భూకంప నాభి 

భూ ఉపరితలానికి దిగువభాగంలో భూకంపాలు జనించే ప్రాంతం

భూకంప అది కేంద్రము

భూకంపం నాభికి క్షితిజ లంబంగా ఉపరితలంపై ఉన్న ప్రాంతము. భూకంపాలు సంభవించినప్పుడు ఈ ప్రాంతంలో భూమి ఎక్కువ తీవ్రతతో కనిపించడు ధన ప్రాణ నష్టాలు ఎక్కువగా ఉంటాయి.

భూకంప నాభి ఏర్పడుతున్న ఆధారంగా చేసుకుని భూకంపాలను మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు 
 • గాధ భూకంపాలు: అబ్దుల్ కలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో ఏర్పడేవి. 
 • మాధ్యమిక భూకంపాలు: భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతు నుంచి 300 కిలోమీటర్ల లోపల ఏర్పడే భూకంపాలు. 
 • అగాధ భూకంపాలు: అంతర్ గర్భంలో 300 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు. ఈ మూడు భూకంపాల లో ప్రధానమైనది గాధ భూకంపాలు:

భూకంపాలు సంభవించడానికి గల కారణాలు


భూతాలు హిమపాతాలు అను ప్రయోగాలు నిర్వహణ సొరంగాలు గనుల పైకప్పులు కోల్పోవడం లాంటి ఉపరితల బలాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించటం. భూమి లోపల యురేనియం థోరియం లాంటి పదార్ధాలు విఘటనం చేందటం.

భూమిపై జరిగే ప్రక్రియలకు తీవ్రంగా లోనయినప్పుడు అది సమతా స్థితికి రావటానికి చేసిన ప్రయత్నంలో ఏర్పడే కదలికలు. భూ పట్టణంలోని రాతి పొరల కదలిక వలన ఏర్పడి విరూపకారక బలాలు 1906 సంవత్సరంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సంభవించిన భూకంపంని ఆధారంగా చేసుకుని రీడ్ అను శాస్త్రజ్ఞుడు ఇట్టి భూకంపాలు సంభవించడానికి గల కారణాలను సిద్ధాంతీకరించాడు. 

ఈ సిద్ధాంతాన్ని స్థితిస్థాపక నిరోధక దాంతో అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం శిలలు స్థితి స్థాపక లక్షణం ఉంటుందని దీని ద్వారా అవి వాటి పై కలిగే ఒత్తిడిని కొంతవరకు నిరోధిస్తాయి. కానీ ఈ ఒత్తిడి మరీ ఎక్కువైతే ఆ తర్వాత అవి క్రమంగా వంగి చివరకు అకస్మాత్తుగా బీటలువారి రాతి పొరలు స్థానభ్రంశం చెందుతాయి. ఈ ప్రకృతిలో అత్యధికంగా పీడన శక్తి విడుదల అవడం వల్ల భూకంపం వస్తుంది. 

భూకంప నాభి నుండి విడుదలైన శక్తిని విభిన్న దిశలలో విభిన్న వేగాలతో విభిన్న తీవ్రతతో కంపన తరంగాలు రూపంలో ఉపరితలాన్ని చేరుతుంది వీటిని భూకంప తరంగాలు అని పిలుస్తారు. ఇవి ప్రయాణించే దిశ వేగం తీవ్రతను ఆధారంగా చేసుకుని వీటిని కింద తెలిపిన మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది.

ప్రాథమిక తరంగాలు

వీటినే తోసే తరంగాలు అంటారు. భూకంప తరంగాలు అన్నింటికన్నా అతివేగంగా ప్రయాణించే తరంగాలు వీటి వేగం సెకనుకు 5.4 కిలోమీటర్లకు నుంచి 13.8 కిలోమీటర్లు వరకు ఉంటుంది ఇవి శబ్దతరంగాలను పోలి ఉంటాయి. అందువల్ల వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఇవి ఘన ద్రవ పదార్థాల రెండింటిలోనూ ప్రయాణిస్తాయి ఇవి ప్రారంభ స్థాయి నుండి ప్రయాణించే దిసుకు ముందుకో వెనక్కో ప్రయాణిస్తాయి. ఇవి భూకేంద్ర మండలం ద్వారా ప్రయాణించగలవు.

ద్వితీయ తరంగాలు

వీటినే కదిలించే తరంగాలు అంటారు వీటి వేగం సెకండుకు 3.2 నుంచి 7.2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి కాంతి తరంగాల వలె ఉండి ప్రయాణించే మార్గానికి లంబకోణంలో స్పందిస్తాయి. అందుకే వీటిని తిర్యక్ తరంగాలు అంటారు. ఇవి ఘన పదార్థాలు మాత్రమే ప్రయాణించగలవు. ఇవి భూకేంద్ర మండలం ద్వారా ప్రయాణించే లేవు

దీర్ఘ తరంగాలు

వీటినే ర్యాలీ తరంగాలు మరియులో తరంగాలు మరియు ఉపరితల తరంగాలు అంటారు మీ భూపటలం ద్వారా మాత్రమే వర్తులాకారంగా ప్రయాణిస్తాయి వీటి వేగం సెకండుకు 4 నుంచి 4.3 వరకు ఉంటుంది పి కామ ఎస్ తరంగాలు భూమి ఉపరితలానికి చేరిన తర్వాత దీర్ఘ తరంగాలు గా మార్పు చెందుతాయి ఇవి భూ ఉపరితలంపై తీవ్రమైన నష్టాన్ని కలుగజేసే తరంగాలు


భూమిపై భూకంపాలు దుర్బలమైన ప్రాంతాలు

 • అభిసరణ పలక సరిహద్దుల వెంబడి 
 • ముడిత పర్వత ప్రాంతాల వెంబడి 
 • అగ్నిపర్వత పక్రియ ప్రాంతాలు 
 • అవక్షేప శిలలు చే ఏర్పడి ఉన్న భూభాగాలు

ప్రపంచంలో భూకంపాల విస్తరణ 


ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భూకంపాలు ప్రమాదం లేని ఒక ఆస్ట్రేలియా ఖండం మరియు భారతదేశ ద్వీపకల్ప భూభాగం మాత్రమే. అగ్ని పర్వత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడుతున్న పర్వత ప్రాంతాల లోనూ సాధారణంగా భూకంపాలు విరివిగా సంభవిస్తాయి. ప్రపంచంలో ముఖ్యంగా 
రెండు భూకంప మండలాలు ఉన్నాయి.

 • పసిఫిక్ మహా సముద్ర పరివేష్టిత భూకంపమే కలలో ప్రపంచంలో సంభవించే భూకంపాలు 67% ఈ మేకలలో సంభవిస్తున్నాయి. 
 • ఆల్ పర్వతాల నుండి హిమాలయ పర్వతాలు ప్రాంతం వరకు మేకల ఇక్కడ సుమారు 21 శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి. దీన్నే ట్రాన్స్ అట్లాంటిక్ ఏసియన్ మేకల అంటారు. ఈ మేకల ఉత్తర ఆఫ్రికా స్పెయిన్ ఇటలీ గ్రీస్ టర్కీ ఇరాన్ ఉత్తర భారతదేశం బర్మా ల గుండా పోతుంది 
 • మిగిలిన 11 శాతం భూకంపం ఆఫ్రికా పగులు లోయ మరియు ఇతర ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి

భూకంప ఛాయ మండలం


 భూఅంతర్భాగంలో పి మరియు ఎస్ తరంగాలు పయనించిన ప్రదేశం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిపోర్ట్ ప్రకారం భారతదేశాన్ని ఐదు నుంచి రెండు వరకు నాలుగు భూకంప ప్రభావిత ప్రాంతాలుగా విభజించబడింది. 
 • రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 నుండి 9 వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో దేశంలోనే అత్యంత తీవ్రత గల భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఉన్నాయి. హిమాలయ ప్రాంతాల్లోనే అండమాన్ నికోబార్ దీవులు దేశ ఈశాన్య ప్రాంతాలు మయన్మార్ ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు సిక్కిం బీహార్లోని వాయువ్య ప్రాంతం, ఉత్తరాఖండ్ లోని తూర్పు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లోయ ప్రాంతము శ్రీనగర్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఇండో కో ఇస్తాం ధ్వంస రేఖ గుజరాత్లోని అలియాబంద్ bansal రేఖ ప్రాంతం. 
 • జోన్ 4: గంగా సింధూ మైదానం ప్రాంతంలోని సిక్కిం బీహార్ ఉత్తరాఖండ్ గుజరాత్ జమ్మూకాశ్మీర్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో కొంత భాగం దేశ రాజధాని నగరం ఢిల్లీ ఈ జోన్ లో ఉంది 
 • జోన్ 3: రాజస్థాన్ ప్రాంతాలు పశ్చిమ తీరం గుజరాత్ లోని దక్షిణ ప్రాంతం మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ జార్ఖండ్ ఒరిస్సా బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ జోన్ లో ఉన్నది. 
 • జోన్ 2: తమిళనాడు కేరళ కర్ణాటక తెలుగు రాష్ట్రాలు మరియు హైదరాబాద్ బెంగుళూరు నగరాల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో భూకంప ప్రాంతాలు


బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2000లో రూపొందించిన భూకంప వైపరీత్య చిత్రపటంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రెండు మరియు మూడు జోన్ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ 2వ జోన్ పరిధిలో ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద భూకంపం 1917 లో విజయనగరంలో సంభవించింది. ఇందులో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.4 గా నమోదయింది. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచిన్న పల్లి గొల్లగూడెం ప్రాంతంలో ప్రాంతంలో సంభవించింది. దీనిని భద్రాచలం భూకంపం అంటారు ఇందులో రిక్టర్ స్కేల్ పై  తీవ్రత 5.7 గా నమోదైంది. 

భూకంపాలు అనేవి భూమి యొక్క పటలం లో అకస్మాత్తుగా విడుదల అయ్యే శక్తి వలన ఉద్భవించి భూ ప్రకంపనలు ఫలితం. భూకంపాలు ను శిస్మో మీటర్ల లో కొలుస్తారు. దీనిని సిష్మో గ్రాఫ్ అని కూడా అని అంటారు. భూకంపం తీవ్రత నీ మీర్కల్లి స్కేల్ ద్వారా కొలుస్తారు. 

భూకంపానికి సంభవించినపుడు భూ ఉపరితల నుండి ప్రకంపనలు కాకుండా భూమి విచ్చిన్నం అవుతుంది. భూకంపం వలన వచ్చు కదలికల రాళ్ళు మరియు మట్టు దిర్లిపడుతుకు కారణం అయ్యి అగ్ని పర్వతాల రూపాంతరం చెందుతుంది. భూకంపం అంటే సహజంగ గమనించబడి భూ ప్రకంపనలు అయివుండవచ్చు లేక మనుషుల చేత సృష్టించిన అయివుండవచ్చు. 

కారణాలు 

రాళ్ళు బీటలు వారడ వలన , అగ్ని పర్వతాల చర్యల వలన, పెద్ద పెద్ద బండలు జారీ పడడం వలన , న్యూ క్లియర్ ప్రయోగాల వలన భూ ఉపరితలం దగ్గరగా జరిగిన విచ్చిన్నం నీ ఎపి సెంటర్ లేదా భూ కంప కేంద్రం అంటారు .


సహజ సిద్ధమైన భూకంపాలు 


భూమిలో ఎక్కడైతే చాలినంత ఎలాస్టిక్ స్టెయిన్, ఫాల్ట్ ప్లాన్ వుంటుంది అది విచ్చిన్నం జు దారి తీస్తుంది. ఇలాంటి ప్రదేశాలలో టెక్టోనిక్ భూకంపనలు  సంభవిస్తుంటాయి. జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ పరిశోధన న్యూక్లియస్ టెక్నిక్ గ పిలిచే పరిజ్ఞానం తో మహారాష్ట్ర లో కోయిన ప్రాంతం లో భూకంపానికి 5 రోజుకు ముందుగానే గుర్తించారు.

మానవుని పై భూకంపాల ప్రభావాలు 


రోగములు, కనీసం అవసరాల కొరత, ప్రాణ నష్టం, అధిక అస్తి నష్టం, రహదారి, వంతెనల నష్టం, భవంతులు కులడం, పునాదుల కడులుట, భూకంపం వలన అగ్ని పర్వతాల స్వభావం కలిగిన పేలడం వలన, వేసవి లేని సవాత్సరం లో పంటల నష్టం మొదలైన నష్టాలు చాలా కలుగుతాయి. భూకంపాల వలన జరిగే నష్టాలు తిర్చలేనివి.

భూకంపం వలన కొండ చరియలు విరిగిపడి పడిపోతాయి. ఇది ఈ ప్రదేశం లో కూడా జరగవచ్చు. అగ్ని పర్వతాలు, భూకంపం, వరదల కారణంగా తీరా ప్రాంతాల కోతలు అరణ్యం లో చెట్లు పడిపోవడం, అరణ్యాల మండడం వంటి తిరపు వాలు ఏర్పడుతుంది. లాండ్ ప్రమాదాలు, కూడా జరిగే అవకాశాలు వున్నాయి.

ఈ ప్రపంచంలో జరిగే అతి రోగ్తీ అముక్వ్రమైన ప్రకృతి విపత్తు లో భూకంపం ఒకటి. దీని ద్వారా మనదేశంలో ప్రపంచంలో ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ప్రాణ నష్టాన్ని, అస్తి నష్టాన్ని చవి చూసాం. ఇది ఒక సహజ సిద్ధమైన హఠాత్తుగా వచ్చే ప్రకృతి విర్పరిత్యం. ఇది వివిధ దశలలో వుంటుంది. 

భూమి యొక్క పటం లో అకస్మాత్తుగా ఉద్భవించిన భూ ప్రకంపనలు ఫలితమే. భూకంపాలను సిస్మో మీటర్ తో కొలుస్తారు. భూకంపాల అధ్యయనాన్ని సిశ్మో గ్రఫి అని అంటారు. భూకంపాలను కొలిచినపుడు రిక్టర్ స్కేల్ తో కొలుస్తారు. భూకంపాలు కోలిచినపుడు రిక్టరు తీవ్రత 3 అంతకన్నా తక్కువ ఐనపుడు అది సాధారణంగాన గోచరించదు. దీని తీవ్రత 7 అయినపుడు ప్రమాదాలకు గురి అవుతుంది. 

భూకంప తీవ్రతను మెర్కల్లో స్కేల్ ద్వారా కొలుస్తారు. భూకంపం సంభవించింది అన్నపుడు భూ ప్రకంపనలు కాకుండా భు ఉపరితలం పై భూమి విచ్చిన్నం కూడా అవుతుంది. ఒకవేళ ఒక పెద్ద భూకంపం యొక్క ప్రకంపన కేంద్రం సముద్రం నుండి వచ్చిన భూ ప్రకంపనలు సంభవించింది అనుకున్న అప్పుడు భూమి విచ్చిన్నం అయ్యి సముద్రంలో సునామీ ఏర్పడును. 

భూకంపం వలన వచ్చు కదలికల వలన రాళ్ళు మట్టి దొర్లు పడుట కొన్ని సందర్భాల్లో అగ్ని పర్వతాల రూపాంతరం చెందుతుంది. భూకంపం అంటే సహజంగా వచ్చినది కావచ్చు లేదా మనుషులు సృష్టించినది కావచ్చు. 

భూకంపాలకు కారణాలు అనేకం.అది రాళ్ళు బీటలు వారాడం వలన, అగ్ని పర్వతాలు చర్యల వలన, పెద్ద పెద్ద బండలు జారీ పడడం వలన గనులు పేల్చడం వలన ఏర్పడును. భూకంపం కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపో సెంటర్ అని అంటారు. 

భూ కంపనికి దగ్గరగా జరిగే స్థానాన్ని ఎపి సెంటర్ లేదా భూ కంప కేంద్రం అని అంటారు. సహజ సిద్ధ భూకంపాలు 

భూమిలో ఎక్కడైతే చాలినంత ఎలాస్టిక్ స్టెయిన్ ఫర్డ్ ప్లాన్ వుంటుంది అది విచ్చిన్ననానికి దారి తీస్తుంది. ఇలాంటి ప్రదేశాలలో టెక్టోనిక్ వాటి భూకంపాలు ఏర్పడతాయి. అత్యధిక భాగం టెక్టోనిక్ భూకంపాలు ఏర్పడతాయి. 10కిలో మీటర్లు లోతు దాటకుండా 70 కిలో మీటర్లు లోతు లో సంభవించే భూకంపానికి ఫాలో ఫోకుస్ భూకంపాలు అని అంటారు. 

వాటి ఫోకల్ లోతి 70 నుండి 300కిలోమీటర్లు లోతు వుంటే వాటిని సాధారణంగా మిడ్ ఫోకస్ లేదా ఇంటర్మీడియట్ డెప్త్ భూకంపాలు అని అంటారు. ఎక్కడైతే పురాతనమైన, సితలమైన, సముద్ర తీరం వద్ద వున్న భూమి పొరల క్రింద టెక్ టినిక్ ప్లోట్ కన్న దిగువున సబ్ సెక్షన్ జోన్ లు వుంటాయి. డీప్ ఫోకస్ భూకంపాలు బాగా లోతు గా వున్నటువంటి ప్రాంతాల్లో బాగా సంభవిస్తాయి.

భూకంపాలు అగ్ని పర్వతాల

భూకంపాలు కూడా అగ్ని పర్వత ప్రాంతాల్లో సంభవిస్తుంది. అగ్నిపర్వతాలలో టెక్టోనిక్ లోపల భూమి లోపల ద్రవికరించ బడిన భూమి లోపల రాతి పదార్థాల వలన ఈ భూకంపాలు సంభవిస్తుంది. 1980లో జరిగిన మౌంట్ సెంట్ హెలెన్ విస్పోటనం జరిగినట్లు గా అటువంటి భూకంపాలు అగ్ని పర్వతాల విస్పోటనం కి ముందుగా హెచ్చరికల సభవిస్తాయి.

తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు

అప్పర్ ప్యాక్ అనేవి ఒక భూకంపం అది ముందు భూకంపం వచ్చిన తర్వాత వచ్చును. ఎల్లప్పుడూ మెయిన్ షాక్ ప్రాంతం లోనే సంభవించు తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను అప్పర్ ప్యాక్ భూకంపాలు అంటారు. అసలు ఐన మెయిన్ షాక్ అంటే పెద్ద భూకంపం వస్తుందని సంభవిస్తూ వున్న ఒక చిన్న భూకంపంగా గుర్తిస్తారు. మెయిన్ షాక్ ప్రభావాలకు తట్టుకుని వున్న ఫాల్ట్ ప్లాన్ చుట్టూ వున్న భూమి పొరల అటు ఇటు ఉన్నపుడు తక్కువ తీవ్ర కలిగిన భూకంపాలు లేదా అప్పర్ షాక్ ఏర్పడతాయి . 

అధికమైన భూకంపాలు

అధికమైన భూకంపాలు ఒక వరస క్రమంలో వుండును. కొన్ని ప్రత్యేక సమయం లో తక్కువగా వుండును చాలా అధికమైన భూకంపాలకు 2004 సంఘటన స్టోన్ నేషనల్ పార్క్ లో జరిగింది.

భూకంపాలు వరదలు

భూకంపాల వలన భూమి పొరలు బీటలు వారుతుంది. కంపనాలు వలన లేదా ఒత్తిడి వలన లేదా ముందు సంభవించిన భూకంపాల వలన కొన్ని సార్లు భూకంపాల వలన ఒప్పెన వలే సంభవిస్తాయి. జరిగిపోయిన పొర భూకంపము కొత్త భూకంపం కంటే ఎక్కువ నష్టం కలిగిస్తాయి. దీనికి ఉదాహరణ టర్కీ లో నార్త్ అనటోలియన్ ఫాల్ట్. 

భూకంపం ప్రభావం


భూకంపం యొక్క ప్రభావాలు కంపించం , విచ్చిన్నం , కొండ చరియలు విరగిపడి పోవడం హిమపాతం, అగ్ని, నేలను డ్రవికరించడం, నేలను ధ్రవికరించడం, సునామీ, వరదలు 

మానవుని ప్రభావం.

కంపించడంతో, విచ్చిన్నం భూ ప్రకంపనలు భూమి యొక్క ముఖ్యమైన ప్రకంపనలు దీని వల్ల ఇతర భావన ఇళ్ళ నిర్మాణాలుగాని ఇతర గట్టి కట్టడాలకు తక్కువగాని  ఎక్కువగా కాని. నష్టం జరుగుతుంది. భూకంపం తీవ్రత భూకంపం కేంద్రం నుండి దూరం భౌగోళిక భూగర్భ పరిస్థితులు ఏవైనా కంపనాలు వ్యపనాన్ని విస్తరింప చేయాలి లేక తగ్గించడం అనే అనేక విషియలపై ఆధారపడి ఉంటాయి.

అగ్ని 

భూమిలోని విద్యుత్ శక్తి లేదా గాస్ లైన్స్ బద్ధలవ్వదు భూకంపాలు విస్తరిస్తూ అగ్ని ఉత్పత్తి అవుతుంది. నీళ్ళ సరఫరా, సరైన ఒత్తిడి లేకపోవడం వలన సరైన ప్రణాళిక అగ్ని మందారం మొదలైన సందర్భాల్లో కష్టం అవుతుంది.

నేలను ద్రవికరించడం

భూమి కాంపించదం వలన నీటిని నింపుకున్న అణువుల రూపంలో పదార్థం తాత్కాలికంగా దాన్ని బలాన్ని కోల్పోతుంది. అంటే ఘన రూపం నుండి ద్రవ రూపంలోకి మారుతుంది. నేల ద్రవికారించడం మన ఇల్లు, గట్టి నిర్మాణాలు భవనాలు బ్రిడ్జిలు కూలిపోవడం లేదా ద్రవీకరించడం జరుగుతూంది.

సునామీ 

సునామీ అనునది ఒక తరంగ దీర్ఘం ఆకస్మికంగా పెద్ద మొత్తం నీటి వల్ల సంభవించును. తరంగ దీర్ఘం దూరం 100కిలో మీటర్ల వరుకు వుంది తరంగ సమయం 5 నిమిషల నుండి ఒక గంట వరుకు వుండును. సాధారణంగా రెక్టర్ స్కేల్ పైన 7.5 కన్న ఎక్కువ భూకంపం తీవ్రత సంభవించిను.

వరదలు

నదిలో జలం తిరిగి భూమి పైకి రావడానికి వరదలు అంటారు ఒక నదిలో కాని చెరువులో కాని దాని సమర్థనికి మించి నీరు ఉన్నపుడు దానికి మించి నీరు బయటకి వస్తుంది.

మానవునిలో ప్రభావాలు

రోగాలు, కనీస అవసరాలు కొరత, ప్రాణ నష్టం, అస్తి నష్టం, అధిక భీమా , కసరత్తు, రహదారి, వంతెన నష్టం, భవంతులు కట్టడం. మొదలైన ఎన్నో నష్టాలు భూకంపాల వలన సంభవించును
ప్రపంచంలో కొన్ని ప్రదేశాలలో చిన్న చిన్న భూకంపాలు సంభవించిన సందర్బాలు వున్నాయి. అవి కాలిఫార్నియా, అలాస్కా, ఇరాన్, చిలి, పెరు, ఇండోనేషయా, పాకిస్తాన్, పోర్చుగల్, టర్కీ, నుజీల్యాండ్, గ్రీస్, ఇటలీ, జపాన్, న్యూయార్క్ సిటీ, లండన్ , ఆస్ట్రేలియా, తీవ్రత 4 కన్న ఎక్కువ వున్న తి రాత వున్న భూకంపం తీ పోల్చిన 10 సార్లు ఎక్కువగా ఒకే సమయం లో సంభవించును. 

1930 నుండి ఇప్పటి వరకు భూకంపం కేంద్రాలు 350 నుండి కొన్ని వేల కేంద్రాలు ఏర్పడ్డాయి. ఉష అంచనాల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా ఒక సంవత్సరం లో 18 పెద్ద భూకంపాలు తీవ్రత 7.0నుండి 7.9 మరియు ఒక మహా భూకంపం సంభవిస్తుంది. ప్రపంచం లో ఎక్కువ భాగం భూకంపాలు 40000 కిలో మీటర్లు పొడవు గుర్రపు నాడ కలిగిన ఆకరక్ లో జోను దగ్గర ఏర్పడతాయి. భూకంపాలు హిమాలయ పర్వతాల వంటి ఇతర ఒకటే సరిహద్దుల వద్ద కూడా సంభవిస్తుంది. మనుషులు కూడా భూకంపాలకు కారణం అవుతాయి.

ఉదాహరకు - పెద్ద పెద్ద డ్యామ్  నిర్మించడం కట్టడాలు, బావులు తవ్వడం, బొగ్గు గనులు, చమురు తవ్వకం పెద్ద పెద్ద పట్టణాలలో మెక్సికో, టోక్యో, టెహ్రాన్ లలో ఎక్కువ ప్రమాదం వున్నవి. 3 మిలియన్ల ప్రజలు జీవనానికి ఒక్క భూకంపం వలనే ప్రమాదం వున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్