వివిధ రకాల వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స విధానము
అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగమ అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. దీని వలన మనకి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది.
చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి.
జన్యు సంబంధమైనవి అంతర్గత కారణాలు.
వ్యాధుల వ్యాప్తి
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర పరాన్న జీవుల వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, పట్టు పుురుగు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ వలన వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
- దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు
- నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు
- గాలి ద్వారా వ్యాపించు వ్యాధులు
వైరస్ వలన వచ్చే వ్యాధులు
![]() |
జలుబు |
గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును
వైరస్లు చాలా చిన్న కారకాలు DNA లేదా RNA వంటి జన్యు పదార్ధాలతో తయారు చేయబడినవి, ఇవి ప్రోటీన్ తో కప్పబడి వుంటాయి. ఈ వైరస్లు శరీరంలోని కణాలపై దాడి చేసి, ఆ కణాల భాగాల ఆధారంగా విస్తర్తిస్తాయి. ఈ ప్రక్రియ తరచుగా సోకిన కణాలను దెబ్బతీస్తుంది లేదా నాశనం చేస్తుంది. వైరల్ వ్యాధి అంటే వైరస్ వల్ల కలిగే ఏదైనా అనారోగ్యం లేదా ఆరోగ్య పరిస్థితి.
వైరల్ వ్యాధుల యొక్క కొన్ని ప్రధాన రకాలు
చికెన్ గున్యా
దీనిని ఆల్ఫా వైరస్ అని అంటారు. ఈ వ్యాధి ఏడిస్ ఈజిప్టై దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి మొదట ఆఫ్రికాలోనే టాంజానియాలో గుర్తించబడింది. ఈ వ్యాధి వచ్చినప్పుడు తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు ఉండును. చికెన్ గున్యా అంటే స్వాహిలి భాషలో వంగి నడవడం అని అర్థం.
పోలియో (శిశు పక్షవాతం)
దీనిని ఏంటి రో వైరస్ లేదా పోలియో వైరస్ అని అంటారు. ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా నీరు ద్వారా వ్యాపిస్తుంది. పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలక నాడులు దెబ్బతిని కాళ్లు, చేతులు చచ్చుబడి పోతాయి.పోలియో (Polio) ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా రెండు విధాలుగా ఈ జబ్బు రావచ్చు. అశుభ్రమైన ఆహారం తీసుకోవడం వలన, ఈ వ్యాధి యొక్క క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఇదొక రకం.
మరొక విధం ఏంటి అంటే - ఈ వ్యాధి యొక్క క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. మలం మీద వాలిన ఈగలు, మళ్ళీ ఆహార పదార్థాలమీద వాలడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. మానవుని గొంతులో చేరిన క్రిములు, రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.
మానవ శరీరం యొక్క కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి యొక్క క్రిములు ఒక సారి లోపలి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్ది చెందుతూ ఉంటాయి. క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. దీని కారణంగా నాడి మండలం దెబ్బతిని కదల్చడానికి కూడా వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి.
![]() |
ప్రయోగశాల |
అశుద్ధ వతావరణంలో పుట్టి పెరిగే పిల్లల కడుపులోకి ఈ క్రిములు ఆహార పానీయాదుల ద్వారా కొద్దికొద్దిగా ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పిల్లల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి క్రొత్తగావచ్చే క్రిముల్ని చంపి వేయడం జరుగుతుంది. అందుచేత పిల్లలకు పోలియోవ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువ.
పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కడుపుల్లో వ్యాధి క్రిములు ప్రవేశించి నిరోధక శక్తి ఏర్పడే అవకాశం లేదుగదా! అందువల్ల చుట్టుపట్ల ఈ వ్యాధి క్రిములు బాహాటంగా వ్యాపించినప్పుడు, పిల్లల కడుపులోకి ఆ క్రిములు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ పిల్లలకు పోలియో జబ్బు వస్తుంది.
మెదడువాపు
దీనిని మెదడు వాపు లేదా ఆరో వైరస్ అని అంటారు. ఈ వ్యాధి పందులు లేదా పశువులు ఈ వైరస్ యొక్క రిజర్వాయిర్ లాగా ఉంటాయి. ఈ వ్యాధిని క్యూలెక్స్ దోమలు వ్యాప్తి చేస్తాయి.రాబిస్ (జలభీతి)
దీనిని రాబిస్ వైరస్ లేదా రాబ్ వైరస్ అని అంటారు. రేబిస్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయము కలుగును, కావున దీనిని hydrophobia అని అంటారు. ఈ వ్యాధి పిచ్చి కుక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి రేబిస్ వ్యాధి నివారణకు ఇచ్చే ఆంటీ రాబిస్ మందును లూయీ పాశ్చర్ కనుక్కున్నాడు.
లక్షణాలు
ఈ వ్యాధితో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గాభరాగా ఉండడం, తికమక పడడం (confision) మితిమీరిన భయము, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం ఇతరులను చూసి భయపడి కరిచేయడం మున్నగునవి. ఈ వ్యాధి లక్షణాలు, ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెల్లి పోయి చనిపోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చనిపోవును. ఒకవేల అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకును.
చికిత్సా విధానము
ఈ కుక్క కాటు (ఏ జంతువైనా సరే) మూడు రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్. ఏది ఏమైనా కరిచిన చోట సబ్బుతో బాగా కడగాలి, యాంటిసెప్టిక్ లోషన్ రాయాలి. గాయము బాగా ఎక్కువైనా కుట్లు వేయకూడదు, వేసితే వైరస్ క్రిములు కుట్లు లోపల ఉండిపోయి జబ్బు ఎక్కువ అవడానికి ఆస్కారముంటుంది. రోజూ క్లీనింగ్ చేసుకోవడం మంచిది.
![]() |
మందులు మరియు థెర్మామీటర్ |
సివియర్ కాటు అయితే గాయము చుట్టూ పాసివ్ వాక్షిన్ ఇంజక్షన్ చేయాలి. నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పిని తగ్గించే మాత్రలు వాడాలి. గాయము చీము పట్టకుండా యాంటిబయోటిక్సు వాడాలి.
వాక్షిన్ ఇచ్చే ముందు ఆయా జంతువులు 10 రోజులు నిజముగా రేబిస్ అయినదో కాదో పరిశీలనలో వుంచాలి. పూర్వపు కోనూరు ఎ.ఆర్.వి తయారుకావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో 5 నుండి 6 రకాల వాక్షిన్లు దొరుకుతున్నాయి.
- కుక్క పిచ్చి ప్రవర్తన చూడాలి
- కుక్క సొంగ కార్చుచున్నదేమో చూడాలి
- కుక్కకు గజ్జి వగైరా వున్నాయేమో చూడాలి
- పెంచిన కుక్కా, వూర కుక్కా అడిగి తెలుసుకోవాలి
తెలిసి ప్రతి పిచ్చి కుక్క కాటుకి పూర్తి కోర్సు ఇంజక్షన్లు వేసుకోవాలి వీరోసెల్ రేబిస్ వాక్షిన్ అయితే 0-3-7-14-28-90 రోజుల కోర్సు వాడాలి. ఇది IMగా తీసుకోవచ్చు. అనుమానము వున్న కుక్క కాటుకు 3 ఇంజక్షన్లు సరిపోతాయి. ఇవి 1-7-14. రోజులలో తీసుకోవాలి.
వాక్షిన్ తీసికోని కేసులలో రేబీస్ వ్యాధి పూర్తిస్థాయిలో వచ్చి మనిషి చనిపోవును. ఈ వ్యాధికి చికిత్స లేదు.
మసూచి
ఊరిలో అలా వైరస్ అని అంటారు. ప్రత్యక్ష సంబంధం సాన్నిహిత్యం ఈ వ్యాధి భారతదేశంలో పూర్తిగా నిర్మూలన బడిన వ్యాధి.మశూచిని అమ్మవారు అని అంటారు. 'వరియొల వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది. యూరప్, ఆసియా, అరేబియా దేశాల్లో మాత్రమే మశూచి ఎక్కువుగా వస్తుండేది.
మశూచి సోకిన ప్రతి పది మందిలో ముగ్గురు చనిపోతే మిగతా వారికి ఒంటినిండా చారలు పడి ప్రాణాలు దక్కేవి. 1796 బ్రిటన్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి మశూచికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ మశూచితో పోరాడే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మశూచి తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వ్యాధి పూర్తిగా కనుమరుగు అవడానికి రెండు శతబ్దాలు పట్టింది. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భూమిపై మశూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించింది.
లక్షణాలు
ముఖం, వీపు, ఛాతీ భాగములో దురదతో కూడిన చర్మవ్యాధి.ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు నీటితో కూడిన బొబ్బలు వస్తాయి. చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి. ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాప్తి చెందడం
ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించును. ఇది ఒకరి నుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి. చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజుల నుండి దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారయ్యేంతవరకు ఈ క్రిములు ఆరోగ్యం వంతులకు సోకే అవకాశం వుంటుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు. వీలైనంతవరకు పిల్లలకు గోళ్ళు లేకుండా చేయాలి. రాత్రులలో తెలియకుండా గీచుకోకుండునట్లు చేతులకు శుభ్రమైన గుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి. పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించి చెప్పాలి. వీలైనంతవరకు చల్లని నీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు కాస్త తగ్గుతాయి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. వాడినబట్టలను వేడినీళ్ళతో శుభ్రపరచాలి. ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
చికెన్ ఫాక్స్
దీనిని వరి సెల్ల వైరస్ అని అంటారు. దీనిని అమ్మవారు లేదా అమ్మ అని అంటారు. ఈ వ్యాధి ప్రత్యక్ష తాకడం ద్వారా వ్యాపిస్తుంది. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజిల్స్, వ్యాధులు చర్మానికి సంబంధించినవే.డెంగ్యూ జ్వరం
దీనిని డెంగ్యూ వైరస్ లేదా ఫ్లావి వైరస్ అని అంటారు. మొదట గుర్తించిన వైరల్ జ్వరం డెంగ్యూ. ఈ వ్యాధి ఏదిస్ ఈజిప్ట్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వల్ల రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి. లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుండి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. తక్కువ సంఖ్య కేసులలో, ఈ వ్యాధి తీవ్రమైన డెంగ్యూగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రమాదకరమైన తక్కువ రక్తపోటు సంభవిస్తుంది.
డెంగ్యూ జ్వరం కోసం టీకా ఆమోదించబడింది. ఈ టీకా వాణిజ్యపరంగా అనేక దేశాలలో అందుబాటులో ఉంది. అయితే టీకా గతంలో సోకిన వారిలో మాత్రమే సిఫార్సు చేయబడింది. మలేరియా వంటి జ్వరం కూడా డెంగు వంటిది. నివారణ యొక్క ఇతర పద్ధతులు దోమల నివాసాలను తగ్గించడం, కాటుకు గురికావడాన్ని పరిమితం చేయడం. వదిలించుకోవటం లేదా నిలబడి ఉన్న నీటిని కప్పడం, శరీరంలో ఎక్కువ భాగం కప్పే దుస్తులు ధరించడం ద్వారా ఇది చేయవచ్చు. తీవ్రమైన డెంగ్యూ చికిత్స సహాయకారిగా ఉంటుంది. తేలికపాటి లేదా మితమైన వ్యాధికి నోటి ద్వారా లేదా ఇంట్రావీనస్‌గా ద్రవాన్ని ఇవ్వడం ఉంటుంది మరింత తీవ్రమైన కేసులకు, రక్త మార్పిడి అవసరం కావచ్చు.
రెండవ ప్రపంచ యుద్ధం నుండి డెంగ్యూ ప్రపంచ సమస్యగా మారింది, 110 కి పైగా దేశాలలో, ప్రధానంగా ఆసియా, దక్షిణ అమెరికాలో సాధారణం ప్రతి సంవత్సరం 50,528 మధ్య మిలియన్ల మంది వ్యాధి బారిన పడ్డారు. సుమారు 10,000 నుండి 20,000 మంది మరణిస్తున్నారు. 1779 నుండి వ్యాప్తి చెందిన తేదీ యొక్క ప్రారంభ వివరణలు. దీని వైరల్ కారణం, వ్యాప్తి 20వ శతాబ్దం ప్రారంభంలో అర్థం చేసుకోబడింది.
సార్స్
దీనిని కరోనా వైరస్ అని అంటారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి ఈ వ్యాధిని మొదట గుర్తించినది చైనా. దీన్ని మృత్యు కారక న్యూమానియా అని అంటారు.తట్టు/ధద్దు
పారా మిక్సో వైరస్ ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాపిస్తుంది కిక్కిరిసిన తరగతి గదుల్లో ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. పిల్లల కళ్ళు ముక్కు ఊపిరితిత్తుల్లో ప్రభావం చూపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లల్లో శరీరం తట్టు జ్వరం వెలుతురు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పిల్లల్లో దగ్గినప్పుడు నొప్పి శరీరం నుండి వైరస్లు విడుదలై ఆరోగ్యంగా ఉన్న ఇతర పిల్లలకు సోకెను.వ్యాధి వ్యాప్తి
తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్నప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు ఇన్‌కుబేషన్ పీరియడ్ 4-12 రోజులు (రోగ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగ లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం) తట్టు వచ్చిన వారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన 3 రోజుల నుంచి మొదలుకొని దద్దుర్లు పూర్తిగా తగ్గిన 5 రోజుల వరకు వ్యాప్తి గావించగలరు (ఇన్‌ఫెక్షియస్).
వ్యాధి లక్షణాలు
వ్యాధి నిర్ధారణ చేయాడానికి ఈ ప్రధాన లక్షణాలు ఉండాలి. కళ్ళు ఎర్రపడడం (కంజక్టైవల్ కంజషన్). నోటి లోపలి బుగ్గలలో కాప్లిక్ స్పాట్స్ (ఇసుక రేణువుల వంటి మచ్చలు) కనిపించడం, ఇవి 24-36 గంటలు మాత్రమే ఉంటాయి. రాష్ ప్రారంభ్యం అయి జ్వరం తగ్గుముఖం పట్టగానే కాప్‌లిక్ స్పాట్స్ కనిపించవు. మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం. రాష్ (దద్దుర్లు) ముఖం నుండి ప్రారంభమయి కాళ్ళ వైపు పాకడం. దగ్గ మగతగా ఉండడం, అన్న హితవు లేక పోవడం.
ఈ వ్యాధి చాలా తేలికగా పాక గలిగే అంటువ్యాధి కాబట్టి ముఖ్యంగా తట్టు ఉన్న వారితో కలవడం అనే విషయం రోగిని అడగడం ద్వారా తెలుసుకోవచ్చ.
మంప్స్
మిక్సో వైరస్ పెరిటిదిస్/పరమిక్సో వైరస్. ఈ వైరస్ పెరోటిడ్ అనే లాలాజల గ్రంధులు కలిగించును.
రూబెల్లా
ఆర్థో మిక్స్ వైరస్ తుమ్ములు ఆ లాలాజలంలో రోగ జనక క్రిములు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీన్ని గుర్తించిన ది రోబెర్ట వెబ్ స్టార్. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి దీనికి హెచ్ ఐ బి వ్యాక్సిన్ ఇస్తారు.
ఇది ముఖ్యంగా రెండు రకాలు
బర్డ్ ఫ్లూ
ప్రపంచంలో తొలిసారి వార్డులో గుర్తించిన సంవత్సరం 1997 భారతదేశంలో తొలిసారిగా ప్రాంతం మహారాష్ట్రంలోని 2006లో గుర్తించారు. ఈ వ్యాధికారక వైరస్ H5N1 ఈ వ్యాధి పక్షులు కు వస్తుంది ఈ వ్యాధి సోకిన పక్షుల ద్వారా మానవునికి సంక్రమిస్తుంది. బర్డ్ ఫ్లూ ఇచ్చేముందు టామీ ఫ్లూ
సైన్ ఫ్లూ
సైన్ఫ్లూ అయినది ఇంగ్లీష్ పదం అనే పదానికి అర్థం పంది. సాధారణంగా పందులకు ఇది వ్యాపిస్తుంది అందుకే దీన్ని సైన్ ఇన్ ఫ్లూ ఎంజాయ్ వైరస్ అంటారు. సైన్ ఫ్లూ వ్యాధి కారక వైరస్ H1N1 ఏవియన్ లో హున్ ఫ్లూ స్వైన్ ఫ్లూ కలయిక మిశ్రమమే, 1930 లోనే ఈ వ్యాధిని గుర్తించడం మనుషుల్లో తొలి స్వైన్ ఫ్లూ కేసు 2009 మార్చి 30న కాలిఫోర్నియాలో కాలిఫోర్నియాలో సౌండ్ కౌంటీలు నమోదయిది. భారత్ లో తొలి స్వైన్ ఫ్లూ మరణం పూణే రిధి షేక్ అనే 14 ఏళ్ల బాలిక.క్యాన్సర్
దీని అధ్యయనం అంకాలజీ. దీని నీలిగించే వైరస్ క్యాన్సర్ను కలిగించే కలకలం క జెనిక్ చర్మం జీర్ణాశయం క్లోమం ప్రేగు వీటికి వచ్చే క్యాన్సర్ కార్సినోమా తెల్లరక్తకణాలు వచ్చే క్యాన్సర్ లుకేమియా కండరాలు వచ్చే క్యాన్సర్ సార్కోమా లింపు గ్రంధుల వచ్చే క్యాన్సర్ లింపోమా చర్మంలోని మెలనోసైట్ కణాలుకు వచ్చే క్యాన్సర్.
మెలనోమా క్యాన్సర్ ఇండియాలో మగవారికి ఎక్కువగా నోటి గొంతు క్యాన్సర్ లకు స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది.
చికిత్స
రసాయనాలు ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయటానికి కెమోథెరపీ అంటారు. లుకేమియా నివారణకు బిళ్ళగన్నేరు నుండి లభించే వింబీసిస్తాన్ ఆల్కలాయిడ్
ఉపయోగిస్తారు.
బ్యాక్టీరియా
బ్యాక్టీరియా తొలిసారిగా లీవ కనుగొన్నాడు. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎడిన్బర్గ్ ఇవి అన్ని రకాల వాతావరణలో మెసేజ్ చెయ్ బ్యాక్టీరియాలు ఒక్కొక్కటిగా గాని వేశారు అంటారు. కొన్ని బాక్టీరియాలు సహజీవనం గడుపుతాయి.
కలరా వ్యాధి
విబ్రియో కలరా కలుషిత ఆహారం వల్ల నీరు, గలి ద్వారా వ్యాపిస్తుంది బ్యాండ్స్ ఒక వ్యక్తికి నీళ్ల విరేచనాలు, వాంతులు అవుతాయి. దీని వల్ల శరీరంలో నీరంతా బయటకు పోయే నిర్జలీకరణ స్థితి ఏర్పడుతుంది. శరీరం భర్తీ చేయటనికి కదలిక మన గ్రామం ఇవ్వాలి.
కలరా (అనునది అతిసార వ్యాధి) ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు. అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.
నివారణ
కలరా వ్యాధి
విబ్రియో కలరా కలుషిత ఆహారం వల్ల నీరు, గలి ద్వారా వ్యాపిస్తుంది బ్యాండ్స్ ఒక వ్యక్తికి నీళ్ల విరేచనాలు, వాంతులు అవుతాయి. దీని వల్ల శరీరంలో నీరంతా బయటకు పోయే నిర్జలీకరణ స్థితి ఏర్పడుతుంది. శరీరం భర్తీ చేయటనికి కదలిక మన గ్రామం ఇవ్వాలి.
కలరా (అనునది అతిసార వ్యాధి) ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు. అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.
నివారణ
కలరా వ్యాధి ప్రాణాంతకమైనా దీన్ని మన దైనందిన కార్యక్రమాలన్నింటిలో పరిశుభ్రతను పాటించడం ద్వారా సులభంగా నివారించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని శుద్ధం చేయడానికి మంచి సాంకేతిక పద్దతులు అమలులో ఉండటం వలన ఇది ఆ దేశాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది.
క్షయ
మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ ముఖ్యంగా శ్వాస కోశాలు ఈ వ్యాధికి గురవుతాయి. ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఊపిరితిత్తులకు ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. అలసిపోవడం జ్వరం శ్లేష్మ తో కూడిన దగ్గు ఆకలి తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. రోగి దగ్గినప్పుడు క్రిములు గాలిలోకి వ్యాపిస్తాయి రోగి రూమ్ లో ఉండే క్రిములు ద్వారా మనం తినే ఆహారంపై తాగేనీరు వ్యాధి నిర్ధారణకు చిన్న పిల్లలకు మొదట నెలలో వేసే టీకా బి.సి.జి. చేయ వ్యాధి నివారణకు చికిత్స DOTS
డా. రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మ క్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు. ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది.
సూక్ష్మ క్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగ లక్షణాలు.
ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
సూక్ష్మ క్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగ లక్షణాలు.
ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
ఎయిడ్స్
రక్తం, లైంగిక సంబంధం, సూదులు ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఎయిడ్స్ ను కలుగజేసే వైరస్ హెచ్.ఐ.వి వైరస్ రెట్రో వీరుడే కుటుంబానికి చెందినది. హెచ్ఐవి లో ఉండే కేంద్ర పదార్థం అర్ ఏన్ఏ హెచ్ఐవి ఆకారం హెడ్రాల్ హెచ్ఐవి సాంద్రత రక్తంలో ఎక్కువగా ఉంటుంది హెచ్ఐవి కి మరో పేరు హెచ్ఐఎల్ వి3. హెచ్ఐవి వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు లీక్ మాంటెక్ నియర్ రాబర్ట్ గాలో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఎక్కువ గల దేశం దక్షిణాఫ్రికా.
ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు 1981 వ సంవత్సరం అమెరికాలో నమోదయింది. భారత్ తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెల చెన్నైలో నమోదయింది. ఎయిడ్స్ గురించి తెలపడానికి ఎరుపు రంగు రిబ్బన్ వాడతారు హెచ్ఐవి సంక్రమిత గుర్తించడానికి ఉపయోగించే రక్త పరీక్షలు ఈయ ఐ ఎస్ ఏ, పి సి ఆర్, వెస్ట్రన్ బ్లాట్
ఈ ఎల్ ఐ ఎస్ ఎన్ యంగ్ వల్ మరియు ఫ్లర్ మనేలు 1970 లో కొన్నారు హెచ్ఐవి పరీక్షలు సులభంగా వేగంగా చేయడానికి రూపొందించిన కొత్త పరికరం ఎం చిప్ డేట్ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1097
ఎయిడ్స్ నివారణకు వాడే ఔషధాలు ఏ జెడ్ టీ , డి డి సి ,డి డి ఐ, హెచ్ఐవి నివారణ నియంత్రణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్థ ఎన్ ఎ సీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ను 1999లో ప్రారంభించారు ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడానికి భారత్ టెక్నాలజిస్టులు నూతన పరీక్ష విధానం నెవానేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణేలో కలుగు వ్యాధులు నశించి రక్త కణాలు లింపోసైట్స్ హెచ్ఐవి తన ఆకారాలు మార్చడానికి కారణమైన రివర్స్ ట్రాన్స్ క్రిప్టజ.
కుష్టు
కుష్ఠు వ్యాధి శరీరమంతా పుండ్లతో కనిపించే వ్యాధి కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదు. ఇది చర్మానికి నాడీ సంబంధమైన దీర్ఘవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం అంటారు.
లక్షణాలు
కుష్ఠు వ్యాధి ముఖ్యంగా నరాలనూ, చర్మాన్ని, మ్యూకస్ పొరనూ అధికంగా ప్రభావితం చేస్తుంది.
కారకాలు
కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైక్రోబ్యాక్టీరియం లెప్రే
నివారణ
దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.
ప్రపంచం లో ఇంకా ఎన్నో రకాల వ్యాధులు మరియు వైరస్ వ్యాప్తి చెందుతులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు వీటి పై ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి 100 సంసారాలకు ఎదో ఒక పెద్ద వైరస్ బయట పడుతుంది ఇంకా ప్రపంచాన్ని కబళిస్తుంది. దీని కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేల్ అవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి