డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into
ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు, వాటి జీవనవిధానం మరియు ఇతర జీవులపై ప్రభావ
పక్షులు నీ ఆంగ్లం లో బర్డ్స్ అంటారు. రెండు కాళ్ళు, రెక్కలు కలిగి వుండి ఎగరగలిగే అందోత్పథక జంతువులు పక్షులు. ప్రపంచ వ్యాప్తంగా 10000 జాతులు పక్షులు వున్నాయి. అక్కడ ఉన్న పర్యావరణం బట్టి వాటి జీవన విధానం మారును. ఇవి అతి చిన్న పరిమాణం నుండి 6 అడుగులు వరుకు వున్నాయి. పక్షులకు సంబంధించిన విఙయన శాస్త్రంనీ అర్నిథాలజీ అంటారు.
![]() |
పక్షులు |
పక్షులు లో చాలా రకాల వర్గాలు ఉన్నాయ్ అవి వాటి జాతుల బట్టి మరియు వాటి పరిసరాలు
నీటిలో వుండగలిగిన పక్షులు
- నీటి కోడి,
- బాతు,
- హంస,
- నీటి కాకి
వలస పక్షులు
సుదూర ప్రాంతాలకు వలస పోయి తిరిగి వచ్చే పక్షులు. చాలా పక్షులు ఖండాలు కూడా దాటి వెళ్తాయి. ఈ వలస పక్షులు ఒక ఉదాహరణ పెలికాన్ పక్షులు. ఇవి శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి లో కనిపించును. ఇవి అక్కడ పెద్ద పెద్ద చెట్లు పై నివసించును.
నిశాచర పక్షులు
రాత్రి వేళల్లో మాత్రమే తిరిగేవి.
- గుడ్ల గూబ,
- పైడిగంట
దేవత పక్షులు
- గండ బేరుండ పక్షి
- అతి పెద్ద పక్షి నిప్పు కోడి
- అతి చిన్న పక్షి హమ్మింగబర్డ్
- అతి వేగంగా ఎగరగల పక్షి స్విఫ్ట్
- వెనక్కి కూడా ఎగారగల పక్షి హమ్మింగ్ బర్డ్.
- మంది మాటలు అనుకరించి పలకాగలిగినదీ చిలుక,మైన.
- వేటకి ఉపయోగపడే పక్షి డేగ
చిలుక పక్షి
![]() |
చిలుక పక్షి |
చిలుక ఒక రంగు గల పక్షి ఇది అందంగా వుండడం వలన చాలా మంది దీనిని పెంపుడు జంతువుగా వుంటుంది. 350 జాతుల చిలుకలు సుమారుగా వున్నాయి. ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలలో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు, చిన్న మొక్కలు తింటాయి. చెట్టు తొర్రలో ఇవి గుళ్ళు కట్టుకుని నివసిస్తాయి. ఇవి మనుషుల యొక్క మాటలను అనుకరణ చేసి తిరిగి మాట్లాడతాయి. వ్యాపారం వేట వలన ఇవి తొందరగా అంతరిస్తున్నాయి.
హంస పక్షి
హంస ఒక అందమైన పక్షి. ఒక రకంగా బాతు వలే వుంటుంది. ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర ధృవంలో కనిపిస్తాయి. ఇవి 2 రకాలు. 1.తెల్ల హంస 2.నల్ల హంస.
హిందూ మతం లో హంసకి ఒక ప్రత్యేకం స్థానం వుంది. ఇది సరస్వతి దేవి వాహనం. దీనికి పాలని, నీటిని వేరు చేసే సామర్థం వుంది. అత్యధిక పురాణాల్లో ప్రతి కథల్లో దీని ప్రస్తావన వుంది.
కాకి పక్షి
కాకి ఒక నల్ల పక్షి. దీన్ని సంస్కృత లో వాయసం అంటారు. ఇవి శని దేవుని యొక్క వాహనంగా వుంది. కాకులను మామూలు పక్షులు వల్ల ఇంట్లో పెంచడం జరగదు. ఆసియా ఖండంలో విస్తరించిన పొడవైన ముక్కు కలిగిన కాకిని మాల కాకి అంటారు. ప్రస్తుత కాకులను పట్టి కాకులను మాంసాలుగా తింటున్నారు. మన భారతదేశము లోయిత్రు కర్మల విషియంలో కాకులను పిండాలు పెడుతున్నారు.
పావురము పక్షి
పావురం ఒక అందమైన పక్షి. పావురాలు బలిసిన శరీరం గల దేశీయ పక్షులు. ఇవి చాలా తెలివైనవి. మనుషుల అక్షరాలను కూడా గుర్తిస్తాయి ప్రాచీన కాలంలో సందేశంను పంపించడానికి ఉపయోగపడతాయి. ఇవి సుదూర తుఫాన్ లను మరియు అగ్నిపర్వతాల శబ్దాలను వినగలవు. ఇవి 6000 అడుగుల ఎత్తు వరుకు ఎగరగలవు ఇవి ముస్లిం, హిందువుల వివిధ మతాల వారి కోసం ఆధ్యాత్మిక కారణాల కోసం పోషించబడుతుంది.
నెమలి పక్షి
నెమలి భారతదేశము జాతీయ పక్షి. నెమలిని చూడగానే కనబడేవి వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు వుంటాయి. ఇవి శాఖాహారం మాంసాహారం కూడా తింటాయి. ఇవి ఎక్కువ గడ్డి మైదానాలలో నివసిస్తున్నాయి, ఇవి నీలం, ఆకుపచ్చ రంగు పించం ఏర్పడుతుంది. కుమారస్వామి వాహనంగా పిలవబడుతుంది. వీటిలో కాంగో, భారత దేశంలో ఆకుపచ్చ నెమలి వుంటుంది.
పాలపిట్ట పక్షి
ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల పక్షి. ఇవి భారత్, ఇరాక్ , థాయిలాండ్ దేశాల్లో కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. గడ్డి భూములు, చెట్లు పై పొదల్లో కనపడతాయి. ఇది రోలర్ కుటుంబానికి చెందినది. కొన్ని కాలాల్లో చిన్న చిన్న దురాల్లో వలస పోతాయి. ఇది బ్లూ బర్డ్ గా కూడా పిలవబడుతుంది.
హమ్మింగ్ పక్షి
ఇది ప్రపంచంలో అతి చిన్న పక్షిగా రికార్డుకు ఎక్కింది. వెనక్కి కూడా ఎగరగళిగే సత్తా వీటికి వుంది. ఇవి గంటకు 54 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తుంది. వీటి మగ పక్షులు ముక్కు కాస్త పొడుగ్గా వాడిగా వుంటుంది. ఇవి పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ వుంటాయి. ఇవి ముక్కుతో శత్రువల నుండి కాపాడతాయి. చురుకుగా వుంటాయి. ఇలాంటి నైపణ్యాభివృద్ధి కలిగి వున్న పక్షి ఇది. ఇవి ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడంకి గొంతు మార్చుతూ శబ్దాలు చేస్తాయి.
పెంగ్విన్ పక్షి
ఇవి దక్షిణ ధృవంలో వుండే జల జంతువు. ఇది ఎగిరే పక్షి. ఇవి 17 నుండి 20 జాతులు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద జాతి రారాజు పెంగ్విన్. వీటి దేహ ఉష్టనోగ్రత 39 డిగ్రీల సెల్సియస్. వాటి కాళ్ళు ఎప్పుడు చల్లగా వుంటాయి. ఒత్తిడి తక్కువ, కాబట్టి మంచు ప్రాంతాలలో మంచు గడ్డలు మీద వీటి కాళ్ళకి తగలవు. ఇవి సముద్రపు నీటిని తాకగలవు.
కింగ్ ఫిషర్ పక్షి
ఇవి అందమైన రంగుల పక్షి. వీటికి పెద్ద తల, పొడవాటి సుడి వంటి ముక్కు, పొట్టి కాళ్ళతో మందంగా వున్న తోకతో వుంటాయి. ఉష్ట మండల ప్రాంతాలలో కొన్ని అడవులలో నివసిస్తూ వుంటాయి. ఇవి చేపలను తింటాయి. ఇవి గూళ్ళను కొండల్లో బెజ్జాలలో కట్టుకుంటూ వుంటాయి.ఇవి బల్లులు వంటి వాటికి కూడా తింటాయి.
పక్షుల నాశనానికి కారణాలు
కాలుష్యం, ఇతర కారణాలతో రోజు రోజుకీ అంతరించి పోతున్న పక్షులు. పారిశ్రామికీకరణలో చెట్లని నరికి వేయడం కూడా పక్షులు పతనానికి కారణాలు. పెరిగిన కలుష్యం కారణంగా తగ్గిపోతున్న పక్షి జాతులు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా 10వేల జాతుల పక్షులు వుండేవి. పెరిగిన విద్యుత్ అవసరాలు కారణంగా పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలు తగిలిన కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. పక్షులను బంధించి వేటాడుతూ వున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి