ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స విధానము

వివిధ రకాల వ్యాధులు, వాటి లక్షణాలు మరియు చికిత్స  విధానము  అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగమ అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. దీని వలన మనకి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి.  జన్యు సంబంధమైనవి అంతర్గత కారణాలు. వ్యాధుల వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర పరాన్న జీవుల వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, పట్టు పుురుగు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ వలన వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు  నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు  గాలి ద్వారా వ్యాపించు వ్యాధులు వైరస్ వలన వచ్చే వ్యాధులు జలుబు  పడిస

పోషక ఆహార పదార్థాలు- పళ్ళు, కూరగాయలు, గుడ్లు, పాలు మరియు మాంసం

అనేక పోషక ఆహార పదార్థాలు ప్రతి రోజూ మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి. శరీర పెరుగుదలకు ఉపయోగపడుతాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాలులో రకరకాల కూరగాయల, చిరుధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుకోవలను.  ఇంట్లో పల్లీలు నువ్వులుతో చేసిన లడ్డూలను తినాలి. మొలకెత్తిన గింజలు, పచ్చి కూరగాయలు కూడా వారింట్లో ఆహారంగా ఉపయోగిస్తారు. ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలు, పెసలు, శనగలు, కందులు తినాలి. జొన్నపెలాలు, జొన్న రొట్టెలు, అంబలిని కూడా తమ ఆహారంలో ఉపయోగిస్తుంటారు. మనం తీసుకునే ఆహారం పదార్థాలు పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. ప్రతి రోజూ మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి శక్తిని ఇవ్వడానికి మనం ఆరోగ్యంగా వుండడానికి మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి వుండడానికి అవసరమైన ఆహార పదార్థాలు తినాలి. మనం తినే ఆహారం పదార్థాల్లో చాలా పోషక పదార్థాలు వుంటాయని నికు తెలుసా.. అనేక రకాల ఆహార పదార్ధాలు  శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు శక్తినిచ్చే ఆహారం పదార్థాలు చిరు ధాన్యాలు వరి, గోధుమలు, జొన్నలు, మొక్క జొన్న, రాగులు, సజ్జలు, సామాలు, కొర్రలు మొదలైన

వ్యవసాయం, పంటలు, రైతులు మరియు పని ముట్టులు

వ్యవసాయం, పంటలు, రైతులు మరియు పని ముట్టులు   రైతులు పంటలు పండించడం వల్ల మన అందరికీ ఆహారం లభిస్తుంది. ఆహారం కోసం రైతులు పైనే గ్రామాలు పట్టణాల్లో వాళ్ళు అందరూ ఆధారపడి వున్నారు. గ్రామాల్లో రైతులు పంటలు పండించి పట్టణాలకు పంపించడం వక్క పట్టణాల్లో వల్లి తమకు అవసరమైన ఆహార పదార్థాల పొందుతున్నారు. గ్రామాల్లో వాళ్ళు తమ పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయుకుంటే పట్టణాల్లో వాళ్లకు తినడానికి ఆహారం లభించదు. మనం తినే ఆహారం వెనుక ఎంతో మంది కృషి వుంది. వరి కృషిని తెలుసుకోవడానికి దగ్గరలోని వ్యవసాయం చేసే వారికి లేదా రైతుల కు చాలా మనం రుణపడి వుంటాం.  crop field  గతంలో నాగలితో పొలం దున్నేవారు. ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నుతున్నారు. వరినాటు యంత్రం, కలుపు తీసే యంత్రం, పంట నూర్పిడి యంత్రం, వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా పనుకు తొందరగా పూర్తి అవుతాయి. కూలీల అవసరం కూడా తగ్గుతుంది. మార్కెట్లో అమ్మే కొన్ని కంపెనీల నాసిరకం విత్తనాల అమ్మి మిడం చేస్తున్నాయి. అవి నాటితే విత్తనాలు మొలకలు రావు. మొలకెత్తిన పంట పెరుగుతుంది. కానీ గింజలు రావు. నకిలీ విత్తనాలు వలన పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు.  

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడం

మన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం   ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది. ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు  ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది  ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును  ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మ

ఎన్నో రకాల పూవుల మొక్కలు, వాటి ఉపయోగాలు

పువ్వులు ఒక పుష్పం దీన్ని కొన్ని సార్లు పూత అని కూడా అంటారు. వికసించడం అని అంటారు. ఇది పుష్పించే మొక్కలు ద్వారా లభ్యమైన పునరుత్పత్తి భాగంకి చెందుతుంది. ప్రక్రియ పరాగ సంపర్కముతో మొదలై ఫలదీకరణం చెంది వుంటుంది. పువ్వులు నిజంగానే మృదువుగా వుంటాయి. అందమైన రంగులనీ కలిగి వుంటుంది. వేలాది రంగులు మరియు మిశ్రమ రంగులతో కనిపిస్తాయి. పువ్వుల కోసం పుల తోటలను పెంచుతారు. పుష్పాలు చాలా ఉపయోగకరం. తేనెటీగలు పువ్వులు నుండి తేనెని సేకరించి వాటి ద్రవాకాలాల్లో నిల్వ చేస్తాయి. ఎక్కువగా వేసిన పుల తోటలను ముగ్ధ మనోహర దృశ్యంగా వుంటుంది. మంచి సువాసనతో, తీపి వాసనతో ఆకర్షణయమయిన మైమరిపిస్తంది. అందుకే చాలా మంది కవులు పుల గురించి వ్రాసి మన సాహిత్యాన్ని వృద్ది చేశారు. ఇప్పుడు కొన్ని పుల మొక్కలు గురించి తెలుసుకుందాం గులాబీ పువ్వులు మరియు ఉపయోగాలు ఈ పువ్వును ప్రేమాభిమానాలకు చిహ్నంగా చెబుతారు. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతాయి. ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉన్నప్పటికీ, మీ మూడ్ బాగుచేయడానికి ఇవన్నీ సమాన సహకారాన్ని అందిస్తాయి. గులాబీని చూడటం, దాని వాసన పీల్చడం వలన, మనలో మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మంచి భావ

భూకంప కేంద్రాలు వాటి తరంగాలు, మానవుని పై ప్రభావం

భూకంప కేంద్రాలు వాటి తరంగాలు, మానవుని పై ప్రభావం  భూకంపాలు భూకంపాలు అనేవి ఒక అంత జనిత పక్రియ. భూ ఉపరితలానికి దిగువ భాగంలో రెండు శిలావరణం పలకల అబిచరణ్ చెందినప్పుడు ఏర్పడే ఆకస్మిక చలనాలు కారణంగా విడుదలయ్యే శక్తి కంపనాలు తరంగాల రూపంలో ఉపరితలాన్ని చేరే ప్రయత్నంలో భూమి ఒక నిమిషం కంటే తక్కువ కాలం కనిపిస్తుంది. భూకంపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం విజ్ఞానాన్ని సిసామలజీ అని పిలుస్తారు. భూకంపం నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి  భూకంప నాభి  భూకంప అది కేంద్రము భూకంప నాభి  భూ ఉపరితలానికి దిగువభాగంలో భూకంపాలు జనించే ప్రాంతం భూకంప అది కేంద్రము భూకంపం నాభికి క్షితిజ లంబంగా ఉపరితలంపై ఉన్న ప్రాంతము. భూకంపాలు సంభవించినప్పుడు ఈ ప్రాంతంలో భూమి ఎక్కువ తీవ్రతతో కనిపించడు ధన ప్రాణ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. భూకంప నాభి ఏర్పడుతున్న ఆధారంగా చేసుకుని భూకంపాలను మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు  గాధ భూకంపాలు: అబ్దుల్ కలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో ఏర్పడేవి.  మాధ్యమిక భూకంపాలు: భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతు నుంచి 300 కిలోమీటర్ల లోపల ఏర్పడే భూకంపాలు.  అగాధ భూక

దోమలు వలన మలేరియా వ్యాధి, లక్షణాలు మరియు చికిత్స

దోమలు వలన మలేరియా వ్యాధి, లక్షణాలు మరియు చికిత్స  మలేరియా పుట్టుక మలేరియా, దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులు పైనే ఆధార పడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టింది గాను ఫ్రెంచ్ రక్షణ వైద్యం చార్లెస్ లో ఆల్ ఫ్రెండ్స్ కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రం, అది దోమలలో మనుషులలో ఎలా నడుస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడిన వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది బ్యాక్టీరియా చాలా సులువైన నిర్మాణం కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్మోడియం స్పేస్ ఇల్లు మనుషులలో  వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి అందులో