డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into
పర్యావరణం మరియు కాలుష్య కారణాలు కళ్ళు చెదిరే ప్రకృతి సోయగాలతో, పచ్చటి శోభ లను సంతరించు కుంటు, ప్రకృతి అందాలతో మనల్ని మనం మర్చిపోయేలా చేసి తన్మయత్వంలో ముంచి తేల్చే రమ్యమైన కళాఖండం ఈ పర్యావరణం, ఇది సహజ సిద్ధమైనది. మనం నివసించే ప్రదేశాల్లో చుట్టూ ఉండే ప్రాంతాన్ని, పరిసరాలను దీనిలో వుండే మౌళిక విషియాలను పర్యావరణ అంటారు. పర్యావరణం భూమి, గాలి, అగ్ని, సహజ వాయువుల అన్నింటి మిశ్రమం. Beautiful Environment మన చుట్టూ వుండే గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు, వాతావరణం వీటన్నిటి కలిపి పర్యావరణం అంటారు. ఈ సృష్టిలో సమస్త జీవ కోటి ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది. మనకి కావలసినవి సరిగ్గా చూసుకుంటే మన ప్రకృతి నుండి లభిస్తుంది. ప్రకృతి చాలా అందమైనది, విశాలమైనది, ఆకర్షనీయమైనది. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. పర్యావరణం అసలు ఎందుకు కాలుష్యం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి పర్యావరణం కాలుష్యం చేయడం లో చాలా శక్తులు కలిసి వున్నాయి.కాలుష్యం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. భూ కాలుష్యం వాయు కాలుష్యము నీటి కాలుష్యం భూ కాలుష్యం చెత్త,