డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్. కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది. మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ. పాలును, పెరుగుగా మారే విధానం (Process of turning milk into
ఇంట్లో పెంచుకునే ముఖ్యమైన ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు ఇంట్లో పెంచుకునే ఔషధ మొక్కలు ఒకటి.నేను ఇంట్లో పెంచుకునే సులభమైన మొక్కల ఔషధ మొక్కలు ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Home Medicated Plants తులసి మొక్క వాటి ఉపయోగాలు Basil Plant తులసి హిందువులతో పూజింపబడే మొక్క.అందువల్ల దీనిని పవిత్ర తులసి అని అంటారు.ఇది పుష్కలమైన వైద్య లక్షణాలని కలిగి వుండడం వలన మూలికల రాణీ గా పేరు పొందింది.తులసిని ఆకుల రూపం లో తీసుకోవచ్చు.లేదంటే మూలికల టీ రూపం లో తీసుకోవచ్చు. తులసి లో చాలా బలమైన రోగ క్రిమి నాశక, క్రిమి సంహారిణి, యాంటీ బయోటిక్స్ తీవ్రమైన శ్వాస కోశ సంబంధ వ్యాధులకు రామ తులసి ఆకులను అయుధమైన చికిత్స గా వాడతారు. దాని ఆకుల జ్యూస్, జలుబు, జ్వరం, శ్వాస కోశ సంబంధ వ్యాధులకు మరియు దగ్గు నుండి ఉపశమనం వస్తుంది.తులసి మలేరియా నీ తగ్గించడం లో కూడా చాలా ప్రభావితమైంది.