Wednesday, 22 March 2023

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య (Road safety education)

 

రవాణా రంగం (Transport sector)

Community-verified icon
చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత.

రోడ్డు రవాణా సాధనాలు (Means of road transport)


ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు 500 రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేయవచ్చు.

ట్రాఫిక్ అంటే ఏంటి? (What is traffic?)

Community-verified icon

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళి వాటిని ట్రాఫిక్ అంటారు. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్ళటానికి ఈ ట్రాఫిక్ ను ఉపయోగిస్తారు.

ట్రాఫిక్ విద్య అంటే ఏంటి ? (What is traffic education?)


ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయ దాన్ని ట్రాఫిక్ విద్య అంటారు. మీరు ఎప్పుడైనా రోడ్డు పై జరిగిన ప్రమాదాలు చూశారా? చూసినట్లయితే వారు ఏవిధంగా గాయపడ్డారు? ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో ఎప్పుడైనా ఆలోచించారా?

ట్రాఫిక్ విద్యా - అవసరం, ప్రాముఖ్యత: (Traffic Education - Need, Importance: )


యుక్త వయసులో పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడం వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో చిన్న పిల్లలు ఎక్కువ. తీవ్రమైన ప్రమాదాలను కొన్నిసార్లు మరణాలకు ముఖ్య కారణం రోడ్డు ప్రమాదాలు అని చాలా మందికి తెలియదు. అందుకే ప్రమాదాలు నివారణకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం.

ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) (Traffic problems (congestion) )


మీరు ఉదయం పాఠశాలకు వెళ్ళవలసి ఉంది. ఆలస్యంగా వెళితే తరగతులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అట్లా అయితే మీరు ఏం చేస్తారు? విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు టీచర్లు డాక్టర్లు ఇంకా ఎందరో ఇలా ట్రాఫిక్ లో చిక్కుకుంటారు. కాలిబాట పాదచారులకు ప్రత్యేకంగా రోడ్డుకి ఇరువైపులా వేసి ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్ (Zebra crossing)

Community-verified icon

ఆటోలు, బస్సులు ఆగినపడు రోడ్డుపై గీసిన తెల్లటి చారల పై నుండి మాత్రమే మనుషులు రోడ్డు కు ఒక దిక్కు నుండి మరొక వైపు వెళ్ళడం పోలీసు అందరికీ సహాయం చేయడం గమనించవచ్చు.ఈ తెల్లటి చారలని జీబ్రా క్రాసింగ్ అంటారు. వాటి మీద పాదచారులు రోడ్డు దాటుతూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ కారణంగా రోడ్డుపైన వాహనాలు నెమ్మదిగా వెళుతూ ఉంటాయి.

రోడ్డు పై వాహనాలు (Vehicles on the road )

Community-verified icon

వాహనాన్ని బండి అని కూడా అంటారు .వాహనం అనగా ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని వెళ్లే బండి.వాహనం వేడుక వలన నడక తగ్గుతుంది. అంటే వాహనం లో ఎక్కడికైనా ఎంత దూరం ఐన నడవకుండా వెళ్ళవచ్చును. వాహనాన్ని ఆంగ్లము లో వెహికల్ అని అంటారు.ఈ రోజుల్లో వాహనం అనేది ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువు.వాహనం లేకుండా ఏ ఒక్కరూ బైటకి అడుగు పెట్టడం లేదు .నడక ను మాని వాహనం లోనే ఎంత దూరం ఐన ప్రయాణం చేస్తూ ప్రజలు సుఖపడుతున్నారు.

రోడ్డు ప్రమాదాలు (Road accidents )

Community-verified icon

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతూ వుంది . రోడ్డు వల్ల సంభవించే ప్రమాదాలను రోడ్డు ప్రమాదాలు అని అంటారు. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి సాధారణంగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో మరియు రోడ్డు మీద నడిచే పాదచారులు లేదా జంతువుల ను వాహనాలుగా ఢీకొట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఈ రహదారి ప్రమాదాల వలన రోడ్డు మీద నడిచే మనుషులు జంతువులకు కొన్ని కొన్ని సార్లు గాయాలు అవడం కొన్ని సార్లు మరణాలు సంభవిస్తాయి. 

వాహనచోదకము (Driving)

ఒక వాహనం యొక్క చర్య మరియు కదలికలను నియంత్రించడం నీ నడపడం అంటారు. ఉదాహరణకు కారు, బస్, ట్రక్ వంటి వాటిని నడపడం వంటివి. 

రోడ్డు నియమాలు (Rules of the road)

Community-verified icon

పాదచారుల దారి రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడపటానికి వీలుగా ఉండీ ఇది సుమారు రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. రోడ్డు కి ఇరువైపులా సిమెంట్ దిమ్మలతో పాదచారుల నడుచు స్థలం ఉంటుంది.

జీబ్రా క్రాసింగ్ పాదచారులు రోడ్డు ఒక వైపు నుంచి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించినది .ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు

రోడ్డు మీద ట్రాఫిక్ గుర్తులు (Traffic signs on the road)

Community-verified icon

వాహనాలను ప్రమాద రహితంగా నడవడానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులని సూచించే పరికరం ట్రాఫిక్ గుర్తులు అంటారు.

రోడ్డు ప్రమాదాలు నియమాలు (Road Accidents Rules )

రోడ్ల పై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు వుంటాయి. అనగా ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగడం, పచ్చ లైటు వెలిగినపుడు ముందుకు వెళ్లడం, ఆరెంజ్ లైట్ వెలిగిన అప్పుడు సిద్ధంగా ఉండడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టం అంటారు. పట్టణాల్లో నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతే నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టం ఉపయోగపడుతుంది. దీని వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్లేవారు తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుషులు రోడ్డు దాటడం చూసే ఉంటారు. దీనినే జీబ్రా క్రాసింగ్ అంటారు .ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళతాయి.

వీధుల్లో సంచరించే జంతువులు పండ్లు ,కూరగాయల, వ్యాపారులు, వాహనాలు, వాహనదారులు ముఖ్యంగా కారులో ఆటోరిక్షా వారు నిలుపుటకు వీలు లేదు. ఆ ప్రదేశంలో నిలుపుట వల్ల ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నాయి. జనాభా పెరగడం వాహనాలు వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలను విధిగా తెలుసుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం (Driving license required)


డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు. ఇది ఎవరికీ మినహాయింపు కాదు.

డ్రైవింగ్ లైసెన్స్ రకాలు:
  • లెర్నర్ లైసెన్స్: ఇది తాత్కాలికమైన డ్రైవింగ్. ఇది నేర్చుకొనుటకు ఆరునెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు. 
  • శాశ్వత లైసెన్స్: తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక ఆరు నెలల తర్వాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. 

విశ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది? (How does a confidence test instrument work?)

Community-verified icon

ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసి పోయినా మన శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం. మనం విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పాటు ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా వుంటుంది. ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు. ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించి అవసరం సంబంధిత అధికారులకు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించిన ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.

రహదారి భద్రత ( Road safety )

Community-verified icon

తాగి డ్రైవింగ్ చేసే వారికి శిక్షలు
  • తాగి వాహనం నడిపితే వారి వాహనాలను అధికారులు సీజ్ చేయవచ్చు. 
  • వాహన చోదకులు కోర్టులో హాజరై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

డ్రైవర్ సలహాలు (Driver Advice)

Community-verified icon

వాహన రిజిస్టర్ను డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీవో ఏ కార్యక్రమానికి కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారులు సూచనల మేరకు అవసరమైన పత్రాలను సమర్పించి ఆ తర్వాత ఏ విధంగా రిజిస్టర్ చేయించుకోవాలి శాశ్వత రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి అనేదిి వివరిస్తారు. ప్రతిి ఒక్కరు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనం నడప రాదూ.

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి (How to register)

Community-verified icon

తాత్కాలిక రిజిస్ట్రేషన్
: కింది చూచినను ధ్రువీకరణ పత్రాలు రిజిస్ట్రేషన్కు అవసరం.
  • అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువ పత్రం. 
  • రోడ్డుపై నడవడానికి వీలైనది ధ్రువీకరణ పత్రం. 
  • వాహన బీమా ధ్రువపత్రం. 
  • కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం. 
  • నివాస  ధ్రువపత్రం. 

శాశ్వత రిజిస్ట్రేషన్: తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతోపాటు ఆర్టీఓ అధికారులు ఒక నెల లోపు గా సమర్పించి రిజిస్ట్రేషన్ పొందవచ్చు.


రోడ్డుపై సూచించే గుర్తులు (Road signs)

Community-verified icon

రోడ్డు ఉపరితలంపై పాదచారులు కోసం వాహన దారులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని ఆగమనాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తును ఉపయోగిస్తారు. 

రోడ్డు భద్రతా వారోత్సవాలు (Road Safety Week)

Community-verified icon

ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు గురించి ప్రచారం చేస్తుంది. డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ట్రాఫిక్ నియమాలు (Traffic rules )

Community-verified icon
 
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదు. ద్విచక్రవాహనంపై వెళ్లే వారు తప్పక హెల్మెట్ ధరించాలి. అలాంటి వాహనాలు నడిపేవారు సీట్లలో కూర్చున్న వారు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి .ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ వాహనం నడప రాదూ. 

పరిమితికి మించి సభ్యులు వాహనంలో సూచనలు ఇవ్వకుండా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయరాదు. .వెనుక వాహనాలకు సూచనలు ఇవ్వకుండా కుడి, ఎడమ లకు తిరగరాదు. రోడ్డు నియమాలు పాటించాలి. సిగ్నల్ ఆధారంగా ప్రయాణించాలి. 

నియమిత వేగంతో పోతే వాహనం మన అధీనం లో వుంటుంది. ప్రమాదాలు తప్పించవచ్చు. వాహనాలపై వెళ్ళేవారు ఐన , రోడ్డు పైన నదిచేవరైన రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలి.తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. 

బడికి వెళ్లే పిల్లలు చిన్న పిల్లలు రోడ్డు దాటుతూ వుండగా పెద్దవాళ్ళ చేతులు పట్టుకుని దాటాలి. రోడ్డు పైన వాహనాలు వస్తున్నపుడు ఎక్కడ పడితే అక్కడ దాటకుడదు. జీబ్రా క్రాసింగ్ గీతలు గీసిన చొటునే దాటాలి. అవసరం ఐతే పోలీస్ సహాయం అడగాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.



Monday, 13 March 2023

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం


ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు.

మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం.

చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు.

దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది.

సౌరకుటుంబంలో భూమి

సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది.

 



భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై, ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.

భూమి ఆవిర్భావం

నక్షత్రాలు ఇంకా పెద్దవై పాలపుంతలో భాగమని ఇటువంటి పాలపుంతలు విశ్వం లో లక్షల సంఖ్యలో ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. పెద్ద విస్పోటనం తో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది కొన్ని వందల కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత అది అంతరించి పోతుందని అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు.

ఈ విస్పోటనం తో పాలపుంతలు ఏర్పడ్డాయి పాలపుంతలో నక్షత్రాలుగా ఏర్పడ్డాయి నక్షత్రాలు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని. మన జీవితాల్లో ఘటనలు చాలా వేగంగా జరుగుతుంటాయి ప్రతి క్షణం ఎన్నో మార్పులు సంభవిస్తాయి ఉంటాయి. అయితే విషయంలో మార్పులకు వేల లక్షల సంవత్సరాలు.

ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు! మీ వీటన్నింటినీ అధ్యయనం చేయటానికి విశ్వాంతరాళంలో పంపించారు. చంద్రమండలం పై మనుషులు దిగారు. దగ్గరలో అంగారక గ్రహం పై వ్యోమ నౌక దిగాయి. కొల్లి వ్యామ నౌకలను మన సౌర కుటుంబాన్ని దాటి విశ్వంలోకి వెళ్లాయి.

క్లుప్తంగా చెప్పాలంటే నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు భూమి ఒక భాగం ఈ మార్పుల ఫలితంగా భూమి మీద జీవం ఆవిర్భవించింది ప్రభావితం అవుతున్నాయి.
వాస్తవానికి భూమి కక్ష్యలో దాదాపు వృత్తాకారంలో ఉంది.

సౌరకుటుంబంలో సూర్యుడు

సూర్యునికి అత్యంత దూరంలో 152 మిలియన్ కిలోమీటర్ల అత్యంత సమీప 147 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో మధ్య గల తేడా చాలా తక్కువ. సూర్యుడి చుట్టూ గంట కి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది! ఈ వేగంతో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయడానికి 365 రోజులు పడుతుంది. దీనిని మనం సంవత్సరం అంటాము.




 

ఎనిమిదవ తరగతిలో భూమి మీద వివిధ ప్రాంతాలలో సూర్యుడు నుంచి పొందే శక్తులు గల తేడాలు గురించి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ తిరుగుతూ ఉండటం వల్ల శీతాకాలం వేసవికాలం అంటే ఏర్పడడం గురించి మీరు తెలుసుకున్నారు.

భూమి వాతావరణం


భూమి లోపల భాగం కూడా చల్ల పడుతూ సంకోచం చెంది ఉంటే పైపొర ఏర్పడ్డాయి. భూమి వాతావరణంలో నీటిని ఆవిరి తో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల లో అనేక అనేక ఈనాడు మనకు తెలీదు తెలిసినా జీవం మనుగడకు దోహదం చేసేవి కావు. మనకు అవసరమైన ప్రాణవాయువును వాటిలో లేదు. మనం పీలుస్తున్న గాలి రూపొందటానికి చాలా కాలం పట్టింది.

భూమి పై పొరలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. ఆ విధంగా మహా సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి.

భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రంలో జీవి మొదలైంది. లక్షల సంవత్సరాల పరిమాణ క్రమంలో మనుషులు సహా అనేక రకాల మొక్కలు జంతువులు రూపొందాయి.

భూ ప్ర వారం:

ఈ భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ రావడంలో పైభాగం మొత్తం మెత్తగా ఉంటుంది దీనిపై పోరాటం తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సీలి కేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

బయట కేంద్ర భాగం: 2900 కిలోమీటర్ల నుంచి 5 వేల ఒక వంద కిలోమీటర్ల వరకు ఉండే ఈ పేపర్లో ఇనుము నికెల్ వంటి లోహా లు ఉంటాయి.

లోపలి కేంద్ర భాగం: ఘన రూపాలలో ఉండే ఈ లోపలి భాగం 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది బంగారం వంటి పదార్థాలు ఉంటాయి.

కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్ని పర్వతాల నుండి సముద్ర స్థలంలోని పగుళ్ళ నుండి పైకి వచ్చి నిలబడి భూమి త్వరగా మారుతుంది. భూమి లోపల అనేక ప్రాంతాలలో పైపొర తిరిగి మధ్య లోకి ప్రవేశించి ద్రవంగా మారు మారుతుంది. ఈవిధంగా భూగోళం నిత్యం ఏర్పడుతూ ఆశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.

భూమి లోపలి పొరల్లో ఈ ప్రక్రియ వల్ల ఏర్పడే భూకంపాలు అగ్నిపర్వతాలు భూమిలోపలికి కొండ పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొరను నిత్యం మారుతూనే ఉంది.
మనుషులంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని కొందరు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.

మానవుని చర్యల వలన భూమి కి కలిగే నష్టం

భారీ వాతావరణ మార్పులను నివారించడం మనుషులు చేతిలో పనేనని, తాము ఊహించినదానికంటే ఎక్కువ నష్టాన్నే మనుషులు పర్యావరణానికి కలిగిస్తున్నారని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సైమన్ లెవిస్, మార్క్ మెస్లిన్ చెబుతారు.

ప్రకృతి విపత్తులు, ఇతర సహజమైన చర్యల కంటే ఎక్కువగా మానవ చర్యల వల్లే మట్టి, రాళ్లు, ఇతర ఖనిజాలు ఉండాల్సిన చోటు నుంచి మరో చోటికి తరలిపోతున్నాయని వాళ్లంటారు.

ఏటా మనుషులు ఉత్పత్తి చేసే కాంక్రీట్‌తో భూమిపైన 2మి.మీ. మందంలో ఓ పొరను ఏర్పాటు చేయొచ్చు. ప్రతి సముద్ర గర్భంలో మైక్రో ప్లాస్టిక్‌లు పోగైపోయి ఉన్నాయి.

భూమిపైన ఉండే చెట్లలో సగం ఎప్పుడో కొట్టేశాం. జీవజాతులు అంతరించిపోవడం అనేది చాలా మామూలు విషయంలా మారిపోయింది.

భూమ్మీద చోటు చేసుకునే సహజమైన చర్యల కారణంగా గాల్లో నుంచి ఎంత నైట్రోజెన్ దూరమవుతుందో.. ఫ్యాక్టరీలు, వ్యవసాయం కారణంగా కూడా అంతే నైట్రోజెన్ దూరమవుతోంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరిగిపోయి వాతావరణం చాలా వేగంగా మారిపోతోంది.

ఈ లెక్కలన్నింటినీ గమనిస్తే.. పెరిగిన ఆధునికత, టెక్నాలజీ కారణంగా ప్రపంచంలోని 750కోట్ల మంది ప్రజలూ రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా జీవిస్తారా లేక ఇలానే సహజ వనరులను అడుగంటేదాకా ఉపయోగిస్తూ మొత్తం జాతి వినాశనానికి కారణమవుతారా అన్నది ప్రశ్నగా మిగిలింది.

ఓ సారి చరిత్రను గమనిస్తే, పర్యావరణంలో సమూల మార్పులకు మూడు పరిణామాలు ప్రధానంగా కారణమయ్యాయని తెలుస్తోంది. 10,500 ఏళ్ల క్రితం మొదలైన వ్యవసాయ విప్లవం కారణంగా వాతవారణంపై ప్రభావం పడటం ప్రారంభమైంది.

ఆపైన 1492లో యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టిన తరవాత చోటు చేసుకున్న పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాల కారణంగా మరో మార్పు మొదలైంది. ఇక మూడోది.. రెండో ప్రపంచ యుద్ధం. అది ముగిశాక అన్ని దేశాలు అభివృద్ధి దిశగా అడుగేశాయి. ఉత్పాదకతతో పాటు వినియోగం పెరిగిపోయింది. ఆ ప్రభావం వాతావరణ మార్పులకూ దారితీసింది.

అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి జరిగేకొద్దీ, ప్రజల జీవన విధానం మారే కొద్దీ వాతావరణ మార్పులూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పాదకతా పెరిగిపోయాయి. ఈ రెండూ ఎంత పెరిగితే పర్యావరణంపైన అంత ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది.


ముందు భూమ్మీద ఇతర జీవజాతులకూ బతికే హక్కు ఉందని గుర్తిస్తే, భూ ఉపరితలంపై కనీసం యాబై శాతం స్థలాన్ని వాటి కోసం వదిలేస్తే, వాతావరణంలో సానుకూల మార్పు దానంతటదే మొదలవుతుంది.

ప్రస్తుతం అనేక దేశాలు ఆ దిశగా అడుగేస్తున్నాయి. కోల్పోయిన అటవీ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవలే 43 దేశాలు కలిసి కోల్పోయిన 292మిలియన్ హెక్టార్ల అటవీ భూమిలో తిరిగి పచ్చదనాన్ని తీసుకొస్తామని ప్రమాణం చేశాయి. దీన్ని బట్టి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయని తెలుస్తోంది.

వివిధ కాలాలలో వివిధ పరిస్థితులలో నివసించే వివిధ ప్రజల గురించి 6 నుంచి 8వ తరగతి లో మీరు చదివారు వాళ్ల భూమిమీద అడుగుల నేల ఎలా ఉపయోగించుకున్నారో తెలుసుకున్నారు. ముందున్న నాలుగు అధ్యాయాలలో ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వ్యవస్థలో భూమిని గురించి అధ్యయనం చేద్దాం.

రాళ్లు నేల ఖనిజాలు నీళ్ళు గాలి సూర్యరశ్మి అడవులు జంతువులు మనుషుల మధ్య పరస్పర సంబంధం నిరంతర ఒకదానితో ఒకటి ప్రభావితం చేసే చేస్తుండటాన్ని తెలుసుకుందాం.

మన విశ్వం సూర్యుడు భూమి:

వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలో చూస్తూ అక్కడే మెరుస్తూ ఒక మెరిసే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాల తో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి వీటికి మనకు సంబంధం ఏమిటి ? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? చాలా మందిని వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేశారు.

ఆకాశంలో మధ్యగల వీటి కదలికలను సంఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో అది ఎలా కదులుతున్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పు లేకుండా భూమి నక్షత్రాలు సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.

500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞుడు ఒక కొత్త అవగాహనకు వచ్చారు. భూమి విశ్వాసానికి మధ్యలో లేదని వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడు అని తెలుసుకున్నారు. నక్షత్రాలు కూడా పుడతాయి పెరుగుతాయి చివరికి చనిపోతాయి అని ఏదో గత వంద సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారు.

భూమి ఒక :

మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాలు మాదిరిగానే భూమి ఒక అక్షం పై తన చుట్టు తాను తిరుగుతూ నిర్ధారణ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య అంటారు. ఈ పరిభ్రమణం ఒకే స్థలంలో ఉంటుంది. దీనిని కక్ష్య తలం అంటారు.

భూమి పరిమాణం:మన భూమి ఎలా ఏర్పడింది అనే దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైంది. చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఆ దశలలో భూమి చాలా వేడిగా ఉండేది. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు ఇతర పదార్థాలు దీనిని ఢీకొని ఉండేవి.

అదే విధంగా భూమి పరిమాణం పెరిగింది. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది. అనేక పదార్థాలు చక్కటి చారు కాస్తూ ఉండే బరువైన పదార్థాలు కిందికి వెళ్ళటం తేలికైన పదార్థాలు పైకి మీరు గమనించి ఉంటారు. పైన ఉన్న ఈ తేలిక పదార్థాలు చల్లబడి ఒక పలుచని పొరగా ఏర్పడతాయి. అదేవిధంగా బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్ర భాగం గా మారితే తేలిక పదార్థాలు పైనిలబడ్డాయ చలబడ్డాయి. కార్యక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ చల్లబడిన పదార్ధాలు పైపొర ఏర్పడింది.

భూమి అంతర్గత నిర్మాణం:మనం నివసిస్తున్న భూమి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. భూమి లోపల పొరల్లోకి చూస్తే అది ఏర్పడిన తొలి రోజు వాటి మూలాలు అర్థం అవుతాయి! అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన గణాంకాల విషయాలలో భూమి లోపలి పొరల్లో అర్థం చేసుకో చేసుకోగలిగా. దీనికి కారణంగా భూమి కేంద్రం ఆరు వేల కిలోమీటర్ల పైనే ఉంటుంది మనం స్టవ్ పైన గనులను కొన్ని కిలో మీటర్లకు మించి ఉండవు!

భూమి ని ప్రధానంగా మూడు పొరల్లో విభజించవచ్చు

1. భూపటలం
2. భూ ప్ర వారం
3. భూ కేంద్ర మండలం

1. భూపటలం:
మనం భూమి బయట పొర మీద నివశిస్తున్నాం దీనిని భూపటలం అంటారు. ఇది ఎలా ఏర్పడిందో ఇంతకు ముందు తెలుసుకుందాం. ఈ పొర ఉపరితలం నుండి 30 నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పరుగు ఈ ఫైబర్ లో ప్రధానంగా వివిధ రకాల రాళ్లు ఉంటాయి.

2. భూ ప్ర వారం

ఈ భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ రావడంలో పైభాగం మొత్తం మెత్తగా ఉంటుంది దీనిపై పోరాటం తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సీలి కేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

3. భూకేంద్ర మండలం:
ఇది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి మొదలుకొని 6370 ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఇనుము వంటి భారీ గణ పదార్థాలు ఉంటాయి. దీనిని తిరిగి రెండు ఉప పొరలుగా విభజించవచ్చు.

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుత...